2వ తరగతి
గేయం రచయిత
వాన – పాయల సత్యనారాయణ
చిలకల్లారా,చిలకల్లార – గురజాడ అప్పారావు
పూచిన పూలు – న్యాయపతి రాఘవరావు
పరుగు పందెం – జై సీతారాం
కొంటె కోతి – కస్తూరి నరసింహమూర్తి
ఏ ఊరేళదాం – నాగభైరవ ఆదినారాయణ
అప్పడాలు బజ్లీలు – మూలం (శాంతి వనం)
సబ్బుబిళ్ళ – అలపర్తి వెంకట సుబ్బారావు
చిచ్చు బుడ్డి – పెద్దింటి సత్యనారాయణ మూర్తి
అరటిచెట్టు – సమతారావు
అద్దాల బస్సు – బాలాంత్రపు రజనీ కాంతరావు
కొయ్య గుర్రం – వెలగా వెంకటప్పయ్య
మొక్కజొన్న – K. సభా
అమ్మమ్మ గారిల్లు – అలపర్తి వెంకట సుబ్బారావు
పాపనవు – వేటూరి ప్రభాకర శాస్త్రి
ఒత్తుల బుట్ట – చింతా దీక్షితులు
- సంసిద్దత గేయ రచయిత – B.V నరసింహరావు
- ఒత్తుల పునః: శ్చరణ కొరకు ఏర్పాటు చేయబడిన గేయం — జత్తుల బుట్ట
- ద్విత్వ, సంయుక్తాక్షరాల పరిచయం కోసం ఏర్పాటు చేయబడిన గేయం — మ్యాన్ మ్యాన్
- మ్యావ్ మ్యావ్ గేయ రచయిత — జై సీతారాం
- వారాలు , తిధులు, నక్షత్రముల కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశం — కాల చక్రం
- కాలచక్రం పాఠంలో హరి, అమ్మమ్మ మధ్య సంభాషణ జరిగింది
- నెలకు రెండు పక్షములు ఉంటాయి
- ఒక పక్షమంటే 15 రోజులు
- పక్షములో మొదటి తిధి – పాడ్యమి
- 15 తిధులు 1. పాడ్యమి. 2. విదియ 3. తదియ 4. చవితి 5. పంచమి 6. షప్టి 7సప్తమి 8.అష్టమి 9.నవమి 10.దశమి 11.ఏకాదశి 12.ద్వాదశి 13.త్రయోదశి 14.చతుర్దశి 15.అమావాస్య లేదా పౌర్ణమి
- పాడ్యమి నుండి అమావాస్య వరకూ చందుని కళ తగ్గుతూ వస్తుంది. ఈ 15 రోజులను కృష్ణ పక్షం అంటారు
- అమావాస్య తరువాత పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ చంద్రుని కళ పెరుగుతూ వస్తుంది.దీనిని శుక్లపక్షం అంటారు
- నక్షత్రములు మొత్తం — 27
- 2వ తరగతి పాఠ్య పుస్తకంలో పద్య రత్నాలు పాఠ్యాంశంలో పద్యాలన్నీ ఏ శతకం నుండి ఇచ్చారు – సుమతీ శతకం
- ఏరకుమీ కసుగాయలు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
- తన కోపమే తన శత్రువు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
- సిరితా వచ్చిన వచ్చును అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
- ఉపకారికి నుపకారము అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
- కూరిమి గల దినములలో అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
- నడువకూమి తెరువోక్కుట అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
- ఆ కొన్న కూడే యమృతము అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు. – సుమతీ శతకం
0 Comments