TS TELUGU 5TH CLASS 2021 10th Lesson చింతచెట్టు Best Notes
TS TELUGU 5TH CLASS 2021 10th Lesson
ప్రక్రియ: స్వగతం
ఇతివృత్తం: పర్యావరణం
ఉద్దేశం : చెట్లతో మనకు అవినాభావ సంబంధం ఉన్నది. చెట్టులోని ప్రతిభాగం మనకు ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉంది. అటువంటి చెట్లలో ఒకటైన చింతచెట్టు గూర్చి, చెట్ల ప్రాముఖ్యత గూర్చి తెలపటమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం.
ఈ పాఠం చింత చెట్టు ఆత్మకథ.
దిట్టంగా ఉన్న వారిని ఏ గింజతో పోలుస్తారు ? – చింతగింజ
TS TELUGU 5TH CLASS 2021 10th Lesson
చింత చెట్లు గుంపుని ‘చింత తోపు” అంటారు.
హైదరాబాద్ లో బస్టాండ్ పేరు – ఇమ్లిబన్
ఇమ్లిబన్ – ‘ఇమ్లి’ అంటే చింతకాయ, ‘బస్’ అంటే వనం
చింతచెట్టు నుండి మనం పొందుతున్న లాభాలన్నింటిని చింత చెట్టు స్వగతంలో మనకుతెలియజేసింది.
చింత గింజలతో ఆడే ఆటలు – పులిజూదం, వామనగుంటలు, పచ్చీసు, అష్టాచెమ్మా,
వట్టికోట ఆళ్వారు స్వామి
సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథారచయిత
TS TELUGU 5TH CLASS 2021 10th Lesson
నల్గొండ జిల్లాలోని చెరువు మాదారంలో 01-11-1915 నాడు జన్మించాడు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు.
2015వ సంవత్సరంలో వట్టికోట ఆళ్వారు స్వామి శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. దీన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి వట్టికోట ఆళ్వారు స్వామి పేరును పెట్టి నివాళులు అర్పించింది.
ఈయన 05-02-1961 నాడు మరణించాడు.
పైడిమర్రి వేంకట సుబ్బారావు.
ఈయన నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో 1916 జూన్ 10న పుట్టాడు. రాంబాయమ్మ, రామయ్య ఈయన అమ్మనాయనలు.
ట్రెజరీ శాఖలో పనిచేశాడు.
TS TELUGU 5TH CLASS 2021 10th Lesson
పైడిమర్రి రాసిన ఈ ప్రతిజ్ఞ 1963లో ఆనాటి ప్రభుత్వం అధికారికంగా పాఠ్య పుస్తకాలలోచేర్చింది.
జనగణమన, వందేమాతరం లాగా ప్రతిజ్ఞకు కూడ అంత గుర్తింపు వచ్చింది.
ట్రెజరీ అధికారిగా పనిచేసిన పైడిమర్రి 1971లో ఉద్యోగ విరమణ చేశాడు. తర్వాత హోమియో వైద్యుడిగా నల్లగొండ పట్టణంలో దవాఖాన నడిపాడు.
పైడిమర్రికి తెలుగుతో పాటు సంస్కృతం,ఉర్దూ, పారసీ, ఇంగ్లీష్, అరబ్బీ భాషలు కూడ వచ్చు. కవిత్వం రాశాడు. కథలు రాశాడు. అరబ్బీలోని కవిత్వాన్ని తెలుగులోకి అనువదించాడు
1988 ఆగస్ట్ 18న చనిపోయాడు.
TS TELUGU 5TH CLASS 2021 10th Lesson
For more
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
0 Comments