Ticker

6/recent/ticker-posts

7 వ తరగతి కవి కాలాదులు | DSC Telugu Content

 


7 వ తరగతి కవి కాలాదుల పట్టిక

1. అక్షరం

కవి పేరు:రావినూతల ప్రేమకిషోర్
కాలం:01.08.1965 – 07.10.2019
జన్మ స్థలం:ప్రకాశం జిల్లా కొండపి గ్రామం
తల్లి దండ్రులు:మరియమ్మ, అంకయ్య
మూల గ్రంధం:నలుగురమవుదాం కవితా సంపుటి
ఇతర రచనలు:శ్రమవద్గీత, అజమాయిషీ, నిశి, రెక్కల పుడమి, ఇంకు చుక్క, నిశ్శబ్ద గాయం, టామి, కల్లం దిబ్బ
ఇతర అంశాలు:వీరు రాసి నటించిన అనేక నాటికలకి రాష్ట్ర, రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంశలు లభించాయి

2. మాయా కంబళి

కవి పేరు:కలువకోలను సదానందా
కాలం:22.02.1939 – 25.08.2020
జన్మ స్థలం:చిత్తూరు జిల్లా పాకాల
మూల గ్రంధం:మాయా కంబళి సంపుటి
ఇతర రచనలు:పిల్లల కధలు – శివానంద లహరి, విందు బోజనం, చల్లని తల్లి, నీతి కధామంజరి, తుస్సన్న మహిమలు, పరాగ భూమి, చందమామ కధలు వార్తాపత్రికల్లో కధానికలు రాశారు
ఇతర అంశాలు:“బంగారు నడిచిన బాట” నవలకి కేంద్ర సాహిత్య విద్యా శాఖ బహుమతి – 1966 “నవ్వే పెదవులు – ఏడ్చే కళ్ళు” కధా సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డ్ – 1976 “అడవి తల్లి” పిల్లల నవలకి కేంద్ర సాహిత్య బాలసాహితీ అవార్డు – 2010 1992 లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక

3. చిన్ని శిశువు

కవి పేరు:తాళ్ళపాక అన్నమయ్య
కాలం:09.05.1408 – 23.02.1503
జన్మ స్థలం:కడప జిల్లా తాళ్ళపాక
తల్లి దండ్రులు:లక్కమాంబ, నారాయనసూరి
బిరుదులు:పద కవితా పితామహుడు
ఇతర రచనలు:అన్నమయ్య వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32 వేల సంకీర్తనలు రాశారు, 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వేంకటాచల మహాత్మ్యం ఇందులో కొన్ని అలభ్య రచనలు ఉన్నాయి
ఇతర అంశాలు:అన్నమయ్య తన రచనలు వేంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చాడు

4. మర్రి చెట్టు

కవి పేరు:త్రిపురనేని గోపీచంద్
కాలం:08.09.1910 – 02.11.1962
జన్మ స్థలం:కృష్ణా జిల్లా అంగలూరు
తల్లి దండ్రులు:రామస్వామి పున్నమంబ
ఇతర రచనలు:ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు
ఇతర అంశాలు:పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది

5. పద్య పరిమళం

కవి పేరుకాలంరచన
పోతన
పక్కి అప్పల నరసయ్య
మారద వెంకయ్య
పోతులూరి వీరబ్రహ్మం
గువ్వల చెన్నడు
ఏనుగు లక్ష్మణ కవి
చుక్కా కోటి వీరభద్రమ్మ
గద్దల శామ్యూల్
జెండామన్ ఇస్మయిల్
15 వ శతాబ్దం
16 వ శతాబ్దం
16 వ శతాబ్దం
17 వ శతాబ్దం
17 వ శతాబ్దం
18 వ శతాబ్దం
20 వ శతాబ్దం
20 వ శతాబ్దం
20 వ శతాబ్దం
భాగవతం
కుమార శతకం
భాస్కర శతకం
కాళికాంబ సప్తశతి
గువ్వల చెన్న శతకం
సుభాషిత రత్నావళి
నగజా శతకం
హితోక్తి శతకం
ఆంధ్ర పుత్ర శతకం

7. కప్పతల్లి పెళ్లి

కవి పేరు:చావలి బంగారమ్మ
కాలం:1897 – 1970
జన్మ స్థలం:తు. గో. జిల్లా కొత్తపేట మండలం మోడెకర్రు గ్రామం
ఇతర అంశాలు:1930 లో ముద్దు కృష్ణ “వైతాళికులు” ద్వారా వీరి రచనలు వెలుగులోకి వచ్చాయి బంగారమ్మ కవితలు తెలుగు కవిత్వంలో కొత్త ఒరవడిని, సరికొత్త భావవ్యక్తీకరణ తీసుకొచ్చాయి 1958 లో 42 కవితలతో “కాంచన విపంచి” పేరుతో సంకలనం చేశారు

8. ఎద

కవి పేరు:బోనం నాగభూషణం
కాలం:01.07.1938 – 21.05.1999
జన్మ స్థలం:విజయనగరం జిల్లా మేరంగి గ్రామం
మూల గ్రంధం:కొత్త గాలి కధా సంకలనం
ఇతర రచనలు:భూషణం కధలు, ఏది సత్యం – ఎద సత్యం, కొండగాలి, ఆడవంటుకుంది
ఇతర అంశాలు:ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారు, రచనలు ప్రవృత్తిగా ఎంచుకున్నారు వీరి తొలికధ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది కలం పేర్లు – శూలపాణి, భూషణం

9. హితోక్తులు

కవి పేరు:రాళ్ళపల్లి ఆనంతకృష్ణ శర్మ
కాలం:23.01.1893 – 11.03.1979
జన్మ స్థలం:అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్ళపల్లి గ్రామం
తల్లి దండ్రులు:అలివేలు మంగమ్మ, కృష్ణమాచార్యులు
బిరుదులు:గానకళా సింధు, సంగీత కళారత్న
మూల గ్రంధం:శ్రీ శాలివాహన గాధా సప్తశతి సారం
ఇతర రచనలు:సారస్వత లోకం, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శ గ్రంధం
ఇతర అంశాలు:కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ – 1970 లో సంగీత సాహిత్యాలలో ప్రసిద్ధులు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితులు రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే పెనుగొండ పాట రాశారు

10. ప్రియమిత్రునికి

కవి పేరు:డా. సూర్యదేవర సంజీవ దేవ్
కాలం:03.07.1914 – 25.08.1999
జన్మ స్థలం:గుంటూరు జిల్లా తుమ్మపూడి
మూల గ్రంధం:లేఖల్లో సంజీవ దేవ్
ఇతర రచనలు:తెగిన జ్నపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపారుపాలు
ఇతర అంశాలు:వీరు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు పద్నాలుగు భాషలు చదవగలరు, రాయగలరు

11. బాలచంద్రుని ప్రతిజ్ఞ

కవి పేరు:శ్రీనాధుడు
కాలం:1385 – 1475
బిరుదులు:కవి సార్వభౌముడు
మూల గ్రంధం:పల్నాటి వీర చరిత్ర
ఇతర రచనలు:మరుత్తరట్ చరిత్ర, శృంగార నైషదం, కాశీ ఖండం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్రం, క్రీడాభిరామం
ఇతర అంశాలు:వీరు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు పద్నాలుగు భాషలు చదవగలరు, రాయగలరు
తొలి తెలుగు రచనలు
తొలి తెలుగు ఇతిహాసం
తొలి తెలుగు రామాయణం
తొలి తెలుగు శతకం
తొలి తెలుగు పురాణం
తొలి తెలుగు ప్రబంధం
తొలి తెలుగు యక్షగానం
తొలి తెలుగు అచ్చ తెనుగు కావ్యం
తొలి తెలుగు నాటకం
తొలి తెలుగు నవల
తొలి తెలుగు కధానిక
తొలి తెలుగు యాత్రా చరిత్ర
ఆంధ్ర మహాభారతం
రంగనాధ రామాయణం
వృషాదీప శతకం
మార్కండేయ పురాణం
మనుచరిత్ర
సుగ్రీవ విజయం
యయాతి చరిత్ర
మంజరీ మధుకరీయం
రాజశేఖర చరిత్ర
దిద్దుబాటు
కాశీయాత్ర చరిత్ర
నన్నయ్య, తిక్కన, ఎర్రన
గోన బుద్దారెడ్డి
పాల్కురికి సోమనాధుడు
మారన
అల్లసాని పెద్దన
కందుకూరి రుద్రకవి
పొన్నగంటి తెలగనార్యుడు
కోరాడ రామచంద్ర శాస్త్రి
కందుకూరి వీరేశలింగం
గురజాడ అప్పారావు
ఏనుగుల వీరాస్వామి
   
తెలుగులో జ్ఞానపీఠ పురష్కార గ్రహీతలు
విశ్వనాధ సత్యనారాయణ
సి. నారాయణ రెడ్డి
రావూరి భరద్వాజ
1970
1988
2012
శ్రీ మద్రామాయణ కల్పవృక్షం
విశ్వంభర
పాకుడురాళ్ళు
   

Written By

A.B.Rao

SS Academy ,

Senior Content Writer
 

Post a Comment

0 Comments