TS TELUGU 4TH CLASS 2021 9th Lesson: బొమ్మ గుర్రం
tstet 2022, tsdsc2022, ts tet 2022, ts tet notification 2022 apply online, ts tet notification 2022 in telugu, ts tet notification 2022 official website, ts tet 2021 syllabus, tstet 2022 notification, ts tet notification 2022 date, ts tet notification 2021 date, ts tet 2022 syllabus pdf, ts tet latest news today, ts tet notification 2022 latest news, ts tet age limit, ts tet last date, ts tet 2020, tstet syllabus 2022 pdf download, ts tet 2022 syllabus in telugu, ts tet 2021, ts tet 2022 syllabus in telugu pdf, ts tet 2022 eligibility criteria, tstet telugu, tsdsc telugu, ts tet maths, tsdsc maths , tsdsc new content , tstet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes
ప్రక్రియ : కథ
ఇతివృత్తం : పిల్లల స్వభావం
ఉద్దేశం : పిల్లల మనసులోని భావాలను, ఇష్టాయిష్టాలను తోటి పిల్లలే అర్థం చేసుకోగలరు. కల్మషం
లేని మనసులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.
మూలం : చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ ద్వారా ప్రచురితమయిన దీపా అగర్వాల్ రాసిన కథ.
పాత్రలు – రాములమ్మ, రాములమ్మ అమ్మానాన్నలు, చిన్నపాప,గుర్రపు బొమ్మ.
TS TELUGU 4TH CLASS 2021 9th Lesson Best Notes
రాములమ్మ తల్లిదండ్రులు సుత్తెలు, పట్టుకార్లు, గుర్రపు బొమ్మలు తయారు చేసి అమ్మేవారు.
రాములమ్మ దగ్గర ఉన్న గుర్రపు బొమ్మ కావాలని మారాం చేసి, మంకు పట్టు పట్టింది
– బొమ్మలు కొనటానికి వచ్చిన పాప.
పాప బొమ్మ గుర్రం బదులుగా తన దగ్గరున్న అందమైన బొమ్మను రాములమ్మకి ఇచ్చివేయటంతో రాములమ్మ సంతోషించింది.
సంభాషణ (ఎవరు ఎవరితో అన్నారు ? )
“నువ్వు వాటితో వాడితే అవి మాసిపోతాయి’. – రాములమ్మతల్లి
“వీళ్లంతా నీకు అన్నయ్యలు వాళ్ళతో కబుర్లు చెప్పు” -;రాములమ్మ తను తయారు చేసుకున్న బొమ్మతో.
TS TELUGU 4TH CLASS 2021 9th Lesson Best Notes
విరామ చిహ్నాలు :
ప్రశ్నార్థకం : వాక్యాలకు చివరన, సందేహాన్ని వ్యక్తపరిచే చిహ్నం ప్రశ్నార్ధకం (?)
ఉదా : ఎవరు మీరు?
మీ పేరేమిటి?
వాక్యానికి చివర ప్రశ్నార్ధకం (?) ఉంటే ఆ వాక్యాలను ప్రశార్థక వాక్యాలు అంటారు.
ఆశ్చర్యార్ధకం : ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని, భయాన్ని మొదలైన భావాలను తెలిపేది ఆశ్చర్యార్థకము (!).
ఉదా : అబ్బో ! ఆ గుర్రపు బొమ్మ ఎంత బాగుందో !
వామ్మో ! ఎంత పెద్ద భవనం !
TS TELUGU 4TH CLASS 2021 9th Lesson Best Notes
ఎవరు నేను?
ప్రక్రియ – గేయం
ఇతివృత్తం – ప్రకృతి, పర్యావరణం
ఎవరు నేను పాఠంలో తనను గురించి చెప్పుకున్నది ? – చెట్టు
నా కొమ్మలు ఎక్కి ఎక్కి
నా రెమ్మలు నక్కి నక్కి – అంత్యానుప్రాసాలంకారం
For more
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం
0 Comments