TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
tstet 2022, tsdsc2022, ts tet 2022, ts tet notification 2022 apply online, ts tet notification 2022 in telugu, ts tet notification 2022 official website, ts tet 2021 syllabus, tstet 2022 notification, ts tet notification 2022 date, ts tet notification 2021 date, ts tet 2022 syllabus pdf, ts tet latest news today, ts tet notification 2022 latest news, ts tet age limit, ts tet last date, ts tet 2020, tstet syllabus 2022 pdf download, ts tet 2022 syllabus in telugu, ts tet 2021, ts tet 2022 syllabus in telugu pdf, ts tet 2022 eligibility criteria, tstet telugu, tsdsc telugu, ts tet maths, tsdsc maths , tsdsc new content , tstet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes
ప్రక్రియ: ఆత్మకథ
ఇతివృత్తం : దర్శనీయ స్థలాలు
ఉద్దేశం : నదీతీర ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలున్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలోని దర్శనీయ స్థలాల గురించి తెలపడం ఉద్దేశం
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
tstet 2022, tsdsc2022, ts tet 2022, ts tet notification 2022 apply online, ts tet notification 2022 in telugu, ts tet notification 2022 official website, ts tet 2021 syllabus, tstet 2022 notification, ts tet notification 2022 date, ts tet notification 2021 date, ts tet 2022 syllabus pdf, ts tet latest news today, ts tet notification 2022 latest news, ts tet age limit, ts tet last date, ts tet 2020, tstet syllabus 2022 pdf download, ts tet 2022 syllabus in telugu, ts tet 2021, ts tet 2022 syllabus in telugu pdf, ts tet 2022 eligibility criteria, tstet telugu, tsdsc telugu, ts tet maths, tsdsc maths , tsdsc new content , tstet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes
పాఠ్యాంశ విశేషాలు
గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ దగ్గర త్రయంబకం వద్ద పుట్టింది.
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నది.
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
దక్షిణ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే నదుల్లో మొదటిది – గోదావరి
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
గోదావరి నదిని దక్షిణ గంగ’, ‘తెలివాహ నది అనే పేర్లతో కూడా పిలుస్తారు.
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
తెలంగాణలో ప్రవేశించే చోటు – కందకుర్తి, నిజామాబాద్ జిల్లా
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
కందకుర్తి (నిజామాబాద్) లో సంగమేశ్వర ఆలయం ఉంది.
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
తెలంగాణలో గోదావరి ఉపనదులేవి ? – మంజీరా, హరిదా
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
గోదావరి నది సప్తగోదావరిగా ఏ ప్రాంతంలో చీలును ? – నిర్మల్ జిల్లా బాదనకుర్తి వద్ద
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
భారతదేశంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం – బాసర,
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
సరస్వతి మూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ఇక్కడ ప్రతిష్టించాడని పురాణాలు చెప్తున్నాయి.
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
మంచి గా చదువు రావాలని బాసర లో చేసే మొక్కు –ఉర్లోభిక్షాటన చేసి,నిద్ర చేస్తారు.
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
గోదావరి నదిపై పోచంపాడు దగ్గర ఉన్న ఆనకట్ట – శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
నిర్మల్ జిల్లా బాదనకుర్తి వద్ద గోదావరి నది ఏడు పాయలుగా చీలి ఏ పేరుతో పిలువబడుతున్నది ?
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
– సప్త గోదావరి
ధర్మపురి నరసింహ క్షేత్రం ఏ నది ఒడ్డున కలదు ? – గోదావరి నది, జగిత్యాల జిల్లా
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాని, దుష్ట సంహార నరసింహ దురితదూర !” అని కీర్తిస్తూ ఇక్కడే నరసింహ శతకం శేషప్ప కవి రాశారు.
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
ఇక్కడ రెండు నరసింహ దేవాలయాలు కలవు – యౌగ నరసింహ స్వామి,ఉగ్ర నరసింహస్వామి దేవాలయం.ఇసుక తో చేసిన స్తంభం కలదు.
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
ధర్మపురిలో గోదావరి గుండాల రూపంలో కనిపిస్తుంది. అవి – యమగుండం, బ్రహ్మగుండం, సత్యవతి గుండం, చక్రగుండం.
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
ఇక్కడ గోదావరి నది ఒడ్డున హన్మంతుని గుడి, సంతోషిమాత, దత్తాత్రేయుడు, శ్రీరాముని గుళ్ళు కూడా ఉన్నాయి.
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
సోమ, బుధవారాల్లో ప్రత్యేకించి గోదావరిని పూజించి మొక్కులు తీర్చుకొంటారు.
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
గంగా స్నానం – నర్సయ్య దర్శనం’,
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
‘ధర్మపురి చూస్తే యమపురి ఉండదు’ అనే మాటలు ధర్మపురి ప్రసిద్ధిని తెలియజేస్తున్నాయి.
tstet 2022, tsdsc2022, ts tet 2022, ts tet notification 2022 apply online, ts tet notification 2022 in telugu, ts tet notification 2022 official website, ts tet 2021 syllabus, tstet 2022 notification, ts tet notification 2022 date, ts tet notification 2021 date, ts tet 2022 syllabus pdf, ts tet latest news today, ts tet notification 2022 latest news, ts tet age limit, ts tet last date, ts tet 2020, tstet syllabus 2022 pdf download, ts tet 2022 syllabus in telugu, ts tet 2021, ts tet 2022 syllabus in telugu pdf, ts tet 2022 eligibility criteria, tstet telugu, tsdsc telugu, ts tet maths, tsdsc maths , tsdsc new content , tstet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes
కోటిలింగాల :
కోటిలింగాల శాతవాహనుల మొదటి రాజధాని. హాలుడు తన మూలము గాథాసప్తశతి సంకలనం చేసింది ఇక్కడే.
మెగస్తనీస్ ఇండికా’ గ్రంథంలో ఈ ‘కోటిలింగాల’ అనే నగరాన్ని పేర్కొన్నాడు.
గోదావరి నది ఒడ్డున గోదావరిఖని ప్రాంతంలో బొగ్గు గనులు గలవు.
రామగుండం విద్యుత్ కేంద్రం ద్వారా దాదాపు దక్షిణ భారతదేశానికంతా వెలుగు పంచుతున్నది..
మంథని మీదుగా వెళ్తూ, అక్కడ ఒడ్డున గౌతమేశ్వర, భిక్షేశ్వర ఆలయాలను కలిగి ఉన్న నది – గోదావరి
మంత్రకూటంని ఇప్పుడు మంథని అని పిలుస్తున్నారు. గతంలో దీనిని మంత్రపురి అనేవారు.
కరీంనగరు, ఆదిలాబాదు జిల్లాలను కలిపే వంతెనను గోదావరిపై ఏ ప్రాంతంలో కట్టారు ? – రాయపట్నం వద్ద
తెలంగాణలో అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఎచట గలదు ? – అదిలాబాద్ జిల్లా గూడంగుట్ట’లో (ప్రస్తుతం : మంచిర్యాల జిల్లా)
హాలుడు గాథాసప్తశతి (700 గాథలు)ని, ప్రాకృత భాషలో ఎక్కడ రచించాడు ? – కోటి లింగాలలో
గొప్ప కోటగోడలు గల నగరం కోటిలింగాలు అని ఏ చరిత్రకారుడు చెప్పెను ? – మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో
అతి ప్రాచీనమైన శిక్షేశ్వరుని గుడి ఓంకారేశ్వరుని గుడి, శీలేశ్వర సిద్ధేశ్వర ఆలయం, మహాలక్ష్మీ ఆలయం ఎచ్చట గలవు ? – మంథనిలో
మంథని కొద్ది దూరంలో మొసళ్ళ సంరక్షణా కేంద్రం గలదు.
చెన్నూరులో ఉత్తర దిక్కుకు ప్రవహించడం వల్ల గోదావరిని ఉత్తర వాహిని గోదావరి అని పిలుస్తారు.
చెన్నూరులో అగస్త్య మహాముని స్థాపించిన అంటా అగస్త్యేశ్వరాలయం, జగన్నాధ స్వామి ఆలయం ప్రసిద్ధమైనవి.
త్రివేణి సంగమం – కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల కలయిక.
వరంగల్లులో జరిగే ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర – సమ్మక్క సారలమ్మ జాతర
ఖమ్మం జిల్లాలో ఉన్న రామాలయం – భద్రాచలం (ప్రస్తుతం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
ఏ ప్రాంతంలో ఒకే పానమట్టంపై రెండు లింగాలు ఉన్నాయి ? – కాళేశ్వరంలో (కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు)
తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి నది ఏ కొండల గుండా ప్రవహిస్తుంది ? – పాపికొండలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసిపోయే నది – గోదావరి
12 సంవత్సరాలకొకసారి గోదావరి పుష్కరాలు జరుగుతాయి.
మొత్తానికి గోదావరి తెలంగాణాలో ఎక్కువ కిలోమీటర్లు ప్రవహిస్తుంది.
తెలంగాణలో అడవుల జిల్లా అని ఖమ్మం జిల్లాను పిలుస్తారు.
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
tstet 2022, tsdsc2022, ts tet 2022, ts tet notification 2022 apply online, ts tet notification 2022 in telugu, ts tet notification 2022 official website, ts tet 2021 syllabus, tstet 2022 notification, ts tet notification 2022 date, ts tet notification 2021 date, ts tet 2022 syllabus pdf, ts tet latest news today, ts tet notification 2022 latest news, ts tet age limit, ts tet last date, ts tet 2020, tstet syllabus 2022 pdf download, ts tet 2022 syllabus in telugu, ts tet 2021, ts tet 2022 syllabus in telugu pdf, ts tet 2022 eligibility criteria, tstet telugu, tsdsc telugu, ts tet maths, tsdsc maths , tsdsc new content , tstet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes
భాషా భాగాలు
అవ్యయాలు : లింగ, విభక్తి వచనాలు లేనివి అవ్యయాలు – ప్రతి, ఆను. ఆహా! ఓహో మొదలైన పదాలతో కూడినవి అవ్యయాలు
ఉదా : 1. ప్రతిదినం నేను వ్యాయామం చేస్తున్నాను.
2. తను పిల్లల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది.
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
3. ఆహా! ఈ భవనం ఎంత అందముగా నున్నది.
4. ఓహో! ఈ తోట నందన వనంలా యున్నది.
TS TELUGU 4TH CLASS 2021 7th Lesson నేను ….. గోదావరిని Best Notes
tstet 2022, tsdsc2022, ts tet 2022, ts tet notification 2022 apply online, ts tet notification 2022 in telugu, ts tet notification 2022 official website, ts tet 2021 syllabus, tstet 2022 notification, ts tet notification 2022 date, ts tet notification 2021 date, ts tet 2022 syllabus pdf, ts tet latest news today, ts tet notification 2022 latest news, ts tet age limit, ts tet last date, ts tet 2020, tstet syllabus 2022 pdf download, ts tet 2022 syllabus in telugu, ts tet 2021, ts tet 2022 syllabus in telugu pdf, ts tet 2022 eligibility criteria, tstet telugu, tsdsc telugu, ts tet maths, tsdsc maths , tsdsc new content , tstet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes
For more
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం
0 Comments