TS TELUGU 6TH CLASS 2021 3rd lesson వర్షం Best Notes
ప్రక్రియ : ఖండ కావ్యం
ఇతివృత్తం : ప్రకృతి చిత్రణ
ఉద్దేశం – పొగలు సెగలు కక్క వేసవికాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షా కాలపు సొగసును, సామాన్యులపై ఆ వర్షం ప్రభావాన్ని తెలియజేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
కవి : డా॥ పల్లా దుర్గయ్య
మూలం – పాలవెల్లి అనే ఖండకావ్యం
జననం : 25.05.1914 మరణం : 19.121983
జన్మస్థలం : వరంగల్ జిల్లా మడికొండ (ప్రస్తుతం : వరంగల్ అర్బన్ జిల్లా)
తల్లిదండ్రులు : నర్సమ్మ, పాపయ్యశాస్త్రి
రచనలు : పాలవెల్లి (ఖండ కావ్యం), గంగిరెద్దు (ఆధిక్షేప కావ్యం), ప్రబంద వాజ్మయ
వికాసం (పరిశోధనా గ్రంథం), చతురవచోనిధి (విమర్శనా గ్రంథం), అల్లసానిపెద్దన (విమర్శనా గ్రంథం)
పరిశోధన గ్రంథం : 16వ శతాబ్ది యందలి ప్రబంధ వాజ్మయం – తద్వికాసం
శైలి : తెలంగాణ పదజాలం, సున్నితమైన హాస్యం
ప్రత్యేకత : ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొదటి ఎం.ఏ పట్టా అందుకున్నవాడు.
TS TELUGU 6TH CLASS 2021 3rd lesson వర్షం Best Notes
ప్రక్రియ
ఖండకావ్యం – వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం.
కవి నేలను దేనితో పోల్చాడు – రామచిలుకతో పోల్చాడు.
నడుమంతరఫున్ సిరి కుబ్బువారి గర్వోన్నతి ఏమవుతుంది. – నిలువునా నీరయి
మహోదధి పాలవుతుంది.
చిటపట, పటపట, పుటపుట, జబుక్కు బలుక్కు అనునవి – ధ్వన్యనుకరణ శబ్దాలు
ప్రభుపాలితులనక ప్రజలందఱును ఛత్రపతులయ్యేదెప్పుడు – వర్షాగమమున
నేఱియలు వాటిన నేల నీటితో నాది చూస్తే నీడలు కనబడుటను కవి దేనితో పోల్చాడు – అద్దములు తాపినట్లున్నదని
‘పులకరించి భూసతి రామచిలుకయయ్యె’ అను వాక్యమునందలి ఉపమేయం – రామచిలుక
TS TELUGU 6TH CLASS 2021 3rd lesson వర్షం Best Notes
జాతీయాలు :
మీసాలు దువ్వు – గర్వించు
నడుంకట్టు – పూనుకొను
వానదేవుడు ఉన్నత సౌధాల మీద దాడి చేయడం కుదరక ఎవరిమీద దాడి చేయును – గుడిసెలపై
వర్షం పాఠంలో చీకటిలో శరీరాలను శత్రువుల కప్పజెప్పి నిద్రపోయినవారు – దరిద్రులు
TS TELUGU 6TH CLASS 2021 3rd lesson వర్షం Best Notes
లింగాలు :
పుంలింగాలు : పురుష వాచక శూలు. (ప్రదీప్, సందీప్)
స్త్రీ లింగాలు : స్త్రీ వాచక శబ్దాలు. (గీత, లత)
నపుంసకలింగాలు : పై రెండు కానటువంటి (మానవ సంబంధం కాని, వాటిని వస్తు, పక్షి, జంతు వాచక శబ్దాలు. (పిల్లి, ఎలుక, చెట్టు)
అర్థాలు:
తాపడం : బంగారంతో పూతపూయడం
కృషికులు : రైతులు
పయ్యెర : గాలి
వేడిగా : వేగంగా
పర్యాయపదాలు:
సముద్రం : ఉదధి, పయోధి
నింగి : అంబరం, ఆకాశం
భూమి – పుడమి, పృథ్వి
సంధులు :
మహోదధి -మహా + ఉదధి – గుణసంధి
దొరలించినట్టులై – దొరలించిన + అట్టులై – అత్వ సంధి
బొబ్బలెక్కడి = బొబ్బలు + ఎక్కడి ఉత్వసంధి
అప్పఁజెప్పిన = అప్పు + చెప్పిన – సరళాదేశ సంధి
అలంకారాలు:
పులకరించి భూసతి రామచిలుకయ్య హుంకరించి యాబోతులు అంకివేసె – ఉపమాలంకారం
TS TELUGU 6TH CLASS 2021 3rd lesson వర్షం Best Notes
For more
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
0 Comments