APTET 2022 Study Material | 5th Class EVS 7,8,9 Lessons
ap tet , ap tet notification 2022, ap tet 2022, tet notification 2022 ap, ap tet notification 2022 in telugu ,
ap tet 2022 notification, tet notification 2022 ap, ap tet official website, tet ap, ap tet online test, ap tet online coaching
వ్యవసాయం
- వరిసాగులోని వివిధ దశలు:-
1. పొలాన్ని దుక్కిదున్నడం:- మొదట రైతులు పొలాన్ని వ్యవసాయానికి సిద్దం చేస్తారు. ఎడ్లతో గాని, టాక్టర్ తో గాని పొలాన్ని దున్నుతారు
2. చదును చేయడం :- దున్నిన పొలాన్ని నీటితో నింపి నాట్లు వేయడానికి చదును చేస్తారు
3. నాట్లు వేయడం: రైతులు వారి మదుల నుండి తెచ్లి చదును చేసిన పొలంలో నాటుతారు
4. నీరు పెట్టడం :
5. ఎరువులు వేయడం
6. సస్వరక్షణ:. మొక్కలకు వ్యాధులు సోకుండా నివారించడానికి కిమీ సంహారక మందులు వాడతారు
7. పంటకోత
8. నూర్చడం
9. తూర్చారబట్టడం :- తూర్పార బట్టడం ద్వారా గింజలను ఊకను వేరు చేస్తారు
10. నిల్వచేయడం
11. మర పట్టించడం :
- పొలానికి నీటి సరఫరా చేయడాన్ని నీటి పారుదల అంటారు.
- వరిని నీటి ఆధారిత పంటగా చెపుతారు…
- వ్యవసాయానికి నీటి సరఫరా 4 రకాలుగా చేస్తారు
- 1. క్షేత్ర నీటి పారుదల :- వర్ష పాఠం తగినంతగాలేనపుడు ఈ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు
- 2.చాళ్ళు నీటి పారుదల :. చాళ్ళు మరియు కందకాలు తవ్వివాటి ద్వారా పొలానికి నీటి పారుదల చేస్తారు
- 3. స్రింక్లర్ నీటి పారుదల :. నియంత్రిత పద్దతిలో ప్రత్యక్ష పైపుల ద్వారా వర్షం వలె నీటిని చల్లుతారు
- 4.బిందు సేద్యం:- నీటి గొట్టానికి చిన్న రంధ్రములు చేసి నేలపై ఉంచి నీరు ఆ రంధ్రముల ద్వారా నేరుగా మొక్కల వేర్లకు చేరే ఏర్పాటు చేస్తారు
వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ పనిముట్లకు ఉదా:- నాగలి, గడ్డపార, కొడవలి, విత్తనాలు చల్లు గొర్రు.
APTET 2022 Study Material | 5th Class EVS 7,8,9 Lessons
- ఆధునాతన వ్యవసాయ పనిముట్లకు దాహరణ — వరినాట్ల యంత్రం, వరి కోత యంత్రం
- మొక్కల పెరుగుదల పంట దిగుబడి, నేల సారంపై ఆధారపడి ఉంటుంది
- ఎరువులు ఉపయోగించడం వలన పంట పెరుగుదల, దిగుబడి పెంచవచ్చు .
- సహజ ఎరువులకు ఉదాహరణ :- కంపోస్ట్, మొక్కల అవశేషాలు, ఆవుపేడ, జంతువుల విసర్జితాలు
- రసాయన ఎరువులు నేలలో ఉండిపోయి నేల సారాన్ని తగ్గిస్తాయి
- గొంగళి పురుగు మాత్ గా మారి పంటను నాశనం చేస్తుంది
- గొంగళి పురుగు వివిధ దశలలో పంటను నాశనం చేస్తుంది .
- పరాగసంపర్కం మరియు విత్తనాలు పర్పడడంలో ప్రముఖపాత్రవహించేవి – సీతాకోకచిలుక, తేనెటీగ
- సీతాకొక చిలుక జీవిత చరిత్ర :- గుడ్డు – లార్వా – ప్యూపా – ఇమాగో
- కప్ప లార్వాను ఏమని పిలుస్తారు – టాడ్ పోల్స్ (తోక కప్పలు)
- టాడ్ పోల్ చిన్న చేపను పోలి ఉంటుంది
- టాడ్ పోల్ తరువాత కప్పగా మారుతుంది
- కప్ప జీవిత చక్రం:- గుడ్ల సమూహం — టాడ్ పోల్ – కాళ్ళు కలిగిన టాడ్ పోల్ – చిరుకప్ప – కప్ప
- కప్ప టాడ్ పోల్ గా ఉన్నపుడు శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుంది
- కప్పగా మారిన తరువాత కీటకాలను తిని ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుతాయి
- పర్యావరణం దెబ్బతినడం గురించి తలియచేయడంలో మంచి సూచికలు — కప్పలు, సీతాకొక చిలుకలు
- కిమిసంహరక మందుల అధిక వాడకం అనునది కాన్సర్ వంటి రోగాలకు కారణం అవుతుంది
- రైతులు సేంద్రీయ వ్యవసాయ పద్దతులు ఉపయోగించాలి
- సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగించే ఎరువులు – పశువులవ్యర్దాలు , వర్షి కంపోస్ట్, నూనె మరియు జీవవ్యర్జాలు
- సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం చేయడాన్ని – ZBNF అంటారు
ap tet , ap tet notification 2022, ap tet 2022, tet notification 2022 ap, ap tet notification 2022 in telugu ,
ap tet 2022 notification, tet notification 2022 ap, ap tet official website, tet ap, ap tet online test, ap tet online coaching
- ZBNF అనగా జీరోబడ్జెట్ నేచురల్ ఫార్మింగ్
- సేంద్రీయ వ్యవసాయం వలన లాభాలు
1. పర్యావరణ పరిరక్షణ
2. కాలుష్యం తగ్గిస్తుంది
3. నీటిని పొదుపు చేస్తుంది
4. నేల కోత తగ్గిస్తుంది
5. నేల సారం పెంచుతుంది
- ధాన్యాన్ని ఎండబెట్టి గాలి, వెలుతురు ఉన్న గదులలో నిలువచేస్తారు.
- ధాన్యాన్ని గదిలో నిలువచేసే ముందు పురుగు మందులు చల్లి గదిని శుభ్రం చేస్తారు .
- ఆధునిక నిలువ చేయు పద్ధతిలో ధాన్యాన్ని గోదాములలో, శీతలీకరణ గోదాములలో నిల్వ చేస్తారు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన పంట వరి
- మన రాష్ట్రంలో 62 శాతం మండి వ్యవసాయం ముఖ్యమైన వృత్తిగా కలిగి ఉన్నారు
- శ్రీకాకుళంలో ప్రధాన పంట — వరి
- విశాఖపట్టణంలో ప్రధాన పంట — పసుపు
- విజయ నగరంలో ప్రధాన పంట — అరటి
- తూర్పు గోదావరి ప్రధాన పంట — వరి
- పశ్చిమ గోదావరి ప్రధాన పంట — వరి, అరటి
- కృష్ణలో ప్రధాన పంట — వరి, పశు గ్రాసం , పసుపు
- గుంటూరులో ప్రధాన పంట — వరి, పశుగ్రసం, జొన్న, పసుపు, టమాటా
- ప్రకాశంలో ప్రధాన పంట — పశుగ్రసం, జొన్న, కమలాలు
- నెల్లూరులో ప్రధాన పంట — వరి
- కడపలో ప్రధాన పంట — అరటి, టమాటా, కమలా, జొన్నలు
- కర్నూలులో ప్రధాన పంట – టమాటా, కమలా, కీర, పసుపు, అరటి, జొన్న
- చిత్తూరులో ప్రధానపంట — టమాటా, పశుగ్రసం, కీర
- అనంతపురంలో ప్రధానపంట – టమాటా, అరటి, కమల, వరి, కీర
- చిరుధాన్యాలకు ఉదాహరణ — కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఉదలు
- వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్వత్తి చేయడంలో భారత దేశం ఎన్నవ స్థానంలో ఉంది – 2వ
- మన ఆరోగ్యం మన ఆహార అలవాట్ల పై ఆధారపడి ఉంటుంది
- మన ఆహారంలో పిండిపదార్థాలు, ప్రోటి లు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండాలి
నీరు ఎంతో విలువైనది
- గ్రామాలలో చెరువులు, నూతులు, బోరుబావులు ప్రధానమైన నీటి వనరులు.
- ap tet , ap tet notification 2022, ap tet 2022, tet notification 2022 ap, ap tet notification 2022 in telugu ,
- ap tet 2022 notification, tet notification 2022 ap, ap tet official website, tet ap, ap tet online test, ap tet online coaching
- నీటికి ప్రధాన వనరు – వర్షపు నీరు
- వర్షపు నీటిని నిల్వచేయుటకు చెరువులు నిర్మిస్తాం
- నదులలో నీరు నిల్వ చేయుటకు ఆనకట్టలు, జలాశయాలు నిర్మిస్తాం
- జలాశయాలలో నీటి మట్టం పెంచడానికి నాదివాలుకి అడ్డుగా నీటిని నిలువ చేయుటకు నిర్మించబడిన అడ్డుకట్ట ను ఆనకట్ట అంటారు
- మన రాష్ట్రంలో ముఖ్య నదులు – గోదావరి, వంశధార, పెన్నా
- మన రాష్ట్రంలో ఉన్న జలాశయాలు — పులిచింతల, తెలుగుగంగ, తోటతల్లి బ్యారేజ్, కండలేరు జలాశయం, వెలుగొండ
- నాగార్జున సాగర్ , శ్రీశైలం ఆనకట్టలు ఏ నదిపై నిర్మించారు – కృష్ణానది
ap tet , ap tet notification 2022, ap tet 2022, tet notification 2022 ap, ap tet notification 2022 in telugu ,
ap tet 2022 notification, tet notification 2022 ap, ap tet official website, tet ap, ap tet online test, ap tet online coaching
- సర్ ఆర్థర్ కాటన్ బ్యారెజ్ గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద నిర్మించబడింది
- సర్ ఆర్థర్ థామస్ కాటన్ బ్రిటీష్ దేశానికి చెందిన నీటి పారుదల శాఖ ఇంజనీరు
- గోదావరి నదిపై తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం మరియు పచ్చిమ గోదావరి జిల్లా విజ్ణేశ్వరం మధ్యలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించింది – సర్ ఆర్థర్ థామస్ కాటన్
- భారతదేశంలో పొడవైన నదులలో కృష్ణానది 4వ స్థానంలో ఉంది
- కృష్ణానది మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం వద్ద జన్మించింది
- కృష్ణానది పొడవు సుమారు 1400 km
- కృష్ణానదికి మరొకపేరు – కృష్ణవేణి
- కృష్ణ నది మహారాష్ట్ర, AP, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలకు నీటి వనరు .
- కృష్ణానది ఉపనదులు = భీమ , గాయతి, ఘటప్రభ, కోయన , మలప్రభ, మున్నేరు, నీర, పాలెం, పంచగంగ, తుంగబథ్ర, వేమన, వ్యర
- కృష్ణానది కృష్ణాజిల్లా లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది
- నాగార్జున సాగర్ అనే బహళార్ధక ప్రజెక్ట్ కృష్ణా నదిపై ఏ సంవత్సరంలో నిర్మించబడింది – 1967
- నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నాగార్జున కొండ, తెలంగాణా రాష్ట్రంలో నల్గొండ జిల్లా మధ్యలో నిర్మించారు
- నాగార్జున సాగర్ కు 2 కాలువలు ఉన్నాయి
- 1. కుడికాలువ 2. ఎడమ కాలువ
- నాగార్జున సాగర్ కుడి కాలువను పమంటారు – జవహర్ కాలువ
- నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఏమంటారు — లాల్ బహుదూర్ కాలువ
- ప్రకాశం బ్యారేజ్ విజయవాడలో కృష్ణా నదిపై నిర్మించారు .
- ప్రకాశం బ్యారేజ్ పొడవు – 1.2 km
- ప్రకాశం బ్యారేజ్ ఏ రెండు జిల్లాల మధ్య ఉంది – కృష్ణా, గుంటూరు
- ప్రకాశం బ్యారేజ్ ప్రారంభమైన సంవత్సరం — 1957
- ప్రకాశం బ్యారేజ్ ప్రారంభించింది — ప్రకాశం పంతులు
- ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి – శ్రీ టంగుటూరి ప్రకాశం
ap tet , ap tet notification 2022, ap tet 2022, tet notification 2022 ap, ap tet notification 2022 in telugu ,
ap tet 2022 notification, tet notification 2022 ap, ap tet official website, tet ap, ap tet online test, ap tet online coaching
- కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలాలు – మహాబళేశ్వరం , ఆలంపూర్ జోగులాంబ , విజవాడ
- కనకదుర్గ , అమరావతి అమరలింగేశ్వరుడు
- కృష్ణానది ఒడ్డున గల నగరాలు — విజయవాడ (AP) ,సింగిలి , కరడ (మహారాష్ట్ర
- వంశధార నది ప్రవహించే జిల్లా – శ్రీకాకుళం
- నాగావళి నది ప్రవహించే జిల్లా – శ్రీకాకుళం, విజయనగరం
- గోదావరి నది ప్రవహించే జిల్లాలు — తూర్పు, పశ్చిమ గోదావరి
- పెన్నా నది ప్రవహించే జిల్లాలు – అనంతపురం, కడప, నెల్లూరు
- కృష్ణానది చేపలు పట్టేవారికి జీవనాధారం .
- AP టూరిజం శాఖ శ్రీశైలం వద్ద కృష్ణానది నిలువ జలాలతో బోట్ రైడింగ్ సౌకర్యం ఏర్పరచింది
- విజయవాడలో భవానీ బ్వీపం ఒక పర్యాటక ప్రదేశం
- 2009 కర్నూలు నగరంలో ఏ నది వలన వరద వచ్చింది – తుంగభథ్ర
- కర్నూలు వరదలలో 30 అడుగుల ఎత్తు వరకు మునిగిపోయారు
- కర్నూలులో నీరు తొలగించుటకు ౩ రోజుల సమయం పట్టింది
- 2019 కృష్ణానది వరదల వలన కృష్ణా, గుంటూరు జిల్లా లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి.
- పాముల లంక గ్రామం వరదలకు లోనయ్యే ప్రాంతం . ఇది తోట్లవల్లూరు మండలం, కృష్ణాజిల్లాలో గలదు
- వర్షాభావ పరిస్థితులకు ఉదాహరణ — అనంతపురం జిల్లా
- ap tet , ap tet notification 2022, ap tet 2022, tet notification 2022 ap, ap tet notification 2022 in telugu ,
- ap tet 2022 notification, tet notification 2022 ap, ap tet official website, tet ap, ap tet online test, ap tet online coaching
0 Comments