8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
- క్రింది వానిలో ఏది సహజ దారం కాదు?
A) ప్రత్తి
B) ఉన్ని
C) జనుము
D) ఏదీకాదు
జవాబు:
D) ఏదీకాదు - పట్టు : జంతువు : : నైలాన్ 😕
A) మొక్కలు
B) జంతువులు
C) పెట్రోరసాయనాలు
D) A లేదా B
జవాబు:
C) పెట్రోరసాయనాలు - సరియైన క్రమము
A) మోనోమర్ → దారము → పాలిమర్
B) పాలిమర్ → మోనోమర్ → దారము
C) మోనోమర్ → పాలిమర్ → దారము
D) పైవేవీకావు
జవాబు:
C) మోనోమర్ → పాలిమర్ → దారము - ఇది నేలబొగ్గు నుండి తయారవుతుంది.
A) నైలాన్
B) రేయాన్
C) అక్రలిక్
D) A మరియు C
జవాబు:
D) A మరియు C
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
- భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ పట్టుదారపు పరిశ్రమ క్రింది చోట నెలకొల్పబడింది.
A) గుజరాత్
B) ఢిల్లీ
C) కేరళ
D) కోల్క త
జవాబు:
C) కేరళ - వృక్షాల నుండి వచ్చే కృత్రిమ దారం
A) నైలాన్
B) రేయాన్
C) అక్రలిక్
D) ఏదీలేదు
జవాబు:
B) రేయాన్ - భావన (A) : రేయాన్ ఒక కృత్రిమ దారము.
కారణం (R) : చెట్ల యొక్క గుజ్జును, రసాయనాలతో ప్రక్షాళించి, రేయాన్‌ను తయారు చేస్తారు.
A) A మరియు R లు సరియైనవి, A ను R సమర్థించుచున్నది.
B) A మరియు R లు సరియైనవి, Aను R సమర్ధించదు.
C) A సరియైనది, R సరియైనది కాదు.
D) A సరియైనది కాదు, R సరియైనది.
జవాబు:
B) A మరియు R లు సరియైనవి, Aను R సమర్ధించదు. - క్రింది వానిని జత చేయుము.
a) పాలిస్టర్ 1) పాలీ అమైడ్ (హెక్సా మిథలీన్ డై అమీన్ మరియు ఎడిపిక్ ఆమ్లం)
b) అక్రలిక్ 2) టెరిపారికామ్లం, డై మిథైల్ ఈథర్ మరియు డై హైడ్రిక్ ఆల్కహాల్
c) నైలాన్ 3) నేలబొగ్గు, గాలి, నీరు, నూనె, సున్నపురాయి
A) a – 2, b – 3, c – 1
B) a – 2, b – 1, c – 3
C) a – 1, b – 2, c – 3
D) a – 1, b – 3, c – 2
జవాబు:
A) a – 2, b – 3, c – 1 - P.E.T అనగా
A) పాలీ ఎథిలీన్ టెరిఫలేట్
B) పాలీ ఇంజన్ ట్రక్
C) ఫెర్ ఫెక్ట్ ఎనర్జీ డ్రెడ్
D) పాలీ ఎలాస్టిక్ బ్రెడ్
జవాబు:
A) పాలీ ఎథిలీన్ టెరిఫలేట్ - రేయాన్ దీనితో తయారవుతుంది.
A) నేలబొగ్గు
B) ఆక్సిజన్
C) నార
D) సెల్యులోజ్
జవాబు:
D) సెల్యులోజ్ - బట్టపై లేబిళ్లు దేనిని తెలియజేస్తాయి?
A) చట్ట ప్రకారం అవసరం
B) వివిధ దారాల శాతాలు
C) కంపెనీ పేరు
D) ఏదీకాదు
జవాబు:
B) వివిధ దారాల శాతాలు - కృత్రిమ దారానికి ఉదాహరణ
A) రేయాన్
B) నూలు
C) ఉన్ని
D) సిల్
జవాబు:
C) ఉన్ని - కృత్రిమ సిక్కు గల మరొక పేరు
A) రేయాన్
B) పాలీకాట్
C) పాలిస్టర్
D) అక్రలిక్
జవాబు:
A) రేయాన్ - ఉన్నికి ఉండే లక్షణాలు గల కృత్రిమ దారము
A) అక్రలిక్
B) పాలిస్టర్
C) రేయాన్
D) నైలాన్
జవాబు:
A) అక్రలిక్ - పాలిస్టర్ మరియు నూలు మిశ్రణం వలన ఏర్పడేది
A) పాలిస్టర్
B) పాలీకాట్
C) టెరిసిల్క్
D) టెరిజల్
జవాబు:
B) పాలీకాట్
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
- మొట్టమొదటి కృత్రిమ దారము,
A) రేయాన్
B) పాలిస్టర్
C) నైలాన్
D) అక్రలిక్
జవాబు:
C) నైలాన్ - ఈ కింది వానిలో సెల్యులోజ్ నుండి తయారైన కృత్రిమ దారం
A) నైలాన్
B) రేయాన్
C) పాలిస్టర్
D) అక్రలిక్
జవాబు:
B) రేయాన్ - చేపల వలలు దీనితో తయారు చేస్తారు.
A) నైలాన్
B) పాలిస్టర్
C) రేయాన్
D) అక్రలిక్
జవాబు:
A) నైలాన్ - ఈ క్రింది వానిలో దేనిని నేలపై పరచు వస్తువుల తయారీలో వాడతారు.
A) PVC
B) మెలమిన్
C) బేకలైట్
D) B మరియు C
జవాబు:
B) మెలమిన్ - ఈ కింది వానిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
A) పాలిస్టరీన్
B) బేకలైట్
C) పాలిథిన్
D) PVC
జవాబు:
B) బేకలైట్ - ప్లాస్టిక్ వస్తువులపై రీసైక్లింగ్ చిహ్నంలో గల కోడింగ్ ముఖ్య ఉద్దేశ్యము
A) ప్రక్రియ నెమ్మదిగా చేయుటకు
B) ప్రక్రియ త్వరగా చేయుటకు
C) డిజైన్ కొరకు
D) చెప్పలేము
జవాబు:
B) ప్రక్రియ త్వరగా చేయుటకు - పాలిమర్ తయారీలో ఉపయోగించే చిన్న చిన్న యూనిట్లు
A) పొరలు
B) అణువులు
C) సెల్స్
D) మోనోమర్లు
జవాబు:
D) మోనోమర్లు - బలమైన కృత్రిమ దారం
A) నైలాన్
B) రేయాన్
C) పాలిస్టర్
D) అక్రలిక్
జవాబు:
A) నైలాన్ - కర్రగుజ్జుతో తయారయ్యే కృత్రిమ దారం
A) ప్లాస్టిక్
B) ఉన్ని
C) జూట్
D) రేయాన్
జవాబు:
D) రేయాన్ - మెలమిన్ అనునది
A) థర్మోప్లాస్టిక్
B) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
C) జీవ విచ్ఛిన్నం చెందే ప్లాస్టిక్
D) ఏదీకాదు
జవాబు:
B) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ - ఈ కింది వాటిలో సహజ దారం
A) నూలు
B) నైలాన్
C) అక్రలిక్
D) పాలిస్టర్
జవాబు:
A) నూలు
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
- ఈ కింది వాటిలో రీసైక్లింగ్ చేయలేనిది
A) ప్లాస్టిక్ బొమ్మలు
B) కుక్కర్ హ్యాండిల్
C) ప్లాస్టిక్ సంచులు
D) ప్లాస్టిక్ కుర్చీ
జవాబు:
C) ప్లాస్టిక్ సంచులు - ఈ కింది వాటిలో జీవ విచ్ఛిన్నం చెందనిది
A) కాగితం
B) నూలుగుడ్డ
C) చెక్క
D) ప్లాస్టిక్
జవాబు:
D) ప్లాస్టిక్ - ఈ కిందివానిలో మొక్కల నుండి తయారయ్యే దారం
A) పట్టు
B) ఉన్ని
C) నూలు
D) ఏదీకాదు
జవాబు:
C) నూలు - ఈత దుస్తులకు ఉపయోగించే దారం
A) రేయాన్
B) అక్రలిక్
C) నైలాన్
D) ఏదీకాదు
జవాబు:
B) అక్రలిక్ - మొట్ట మొదటిసారి మానవ నిర్మిత ప్లాస్టిక్ ను సృష్టించిన శాస్త్రవేత్త
A) అలెగ్జాండర్ పార్క్స్
B) హెర్మన్ స్టాడింగర్
C) లియో హెండ్రిక్ బే లాండ్
D) ఏదీకాదు
జవాబు:
A) అలెగ్జాండర్ పార్క్స్ - ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు
A) అలెగ్జాండర్
B) హెర్మన్ డింగర్
C) లియో హెండ్రిక్ బేక్ లాండ్
D) ఏదీకాదు
జవాబు:
C) లియో హెండ్రిక్ బేక్ లాండ్ - పిల్లలకు ఉపయోగించే లంగోటి, బ్యాండేజిలు మరియు గాయానికి కట్టు కట్టేందుకు ఉపయోగించే దారం
A) నైలాన్
B) రేయాన్
C) అక్రలిక్
D) పాలిస్టర్
జవాబు:
B) రేయాన్ - ఈ కింది వానిలో త్వరగా వియోగం చెంది మట్టిలో కలిసిపోయేది
A) కాగితం
B) నూలు
C) కర్రలు
D) ఉన్ని
జవాబు:
A) కాగితం - ఈ కింది వానిలో రీసైక్లింగ్ చేయలేనిది
A) PET
B) HDPE
C) PS
D) LDPE
జవాబు:
D) LDPE - 4R సూత్రాలలో ప్రధానమైన సూత్రం
A) తగ్గించటం
B) రీసైక్లింగ్
C) తిరిగివాడటం
D) తిరిగిపొందటం
జవాబు:
D) తిరిగిపొందటం - శీతాకాలం ఈ దుస్తులను ఉపయోగిస్తారు.
A) ఉన్ని
B) నైలాన్
C) PVC
D) పాలిథీన్
జవాబు:
C) PVC - వేసవి కాలంలో ఈ దుస్తులను ఉపయోగిస్తారు.
A) నూలు
B) నైలాన్
C) రేయాన్
D) పాలిస్టర్
జవాబు:
A) నూలు
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
- క్రింది. వాటిలో భిన్నమైనది
A) నూలు
B) సిల్క్
C) ఉన్ని
D) అక్రలిక్
జవాబు:
D) అక్రలిక్ - క్రింది వాటిలో వేరుగా వున్నది
A) ఉన్ని
B) పాలిస్టర్
C) నైలాన్
D) అక్రలిక్
జవాబు:
A) ఉన్ని - క్రింది వాటిలో మొక్కల నుండి గానీ, జంతువుల నుండి గానీ పొందలేనిది
A) నూలు
B) సిల్క్
C) పాలిస్టర్
D) ఉన్ని
జవాబు:
C) పాలిస్టర్ - క్రింది వాటిలో పెట్రోలియం ఆధారిత రసాయనాల నుండి తయారు చేయబడనిది
A) పాలిస్టర్
B) నైలాన్
C) అజోలిక్
D) నూలు
జవాబు:
D) నూలు - దారాలను మండించినపుడు ఏ వాసన వస్తే అది రేయాన్ లేదా నూలు దారం కావచ్చును.
A) జుట్టు కాలిన
B) కాగితం కాలిన
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) కాగితం కాలిన - దారం జ్వాలతో పాటు కరుగుచున్నట్లయితే అది ఏ రకపు దారం?
A) కృత్రిమ దారం
B) సహజ దారం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) కృత్రిమ దారం - క్రింది వాటిలో నేలబొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారగునది
A) రేయాన్
B) నైలాన్
C) అక్రలిక్
D) పాలిస్టర్
జవాబు:
B) నైలాన్ - రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఎక్కువగా ప్రాచుర్యం లోనికి వచ్చినది
A) పాలిస్టర్
B) అక్రలిక్
C) నైలాన్
D) రేయాన్
జవాబు:
C) నైలాన్ - “పాలీ ఎమైడ్”లును రసాయన యూనిట్లతో తయారైన పాలిమర్
A) నైలాన్
B) అక్రలిక్
C) రేయాన్
D) పాలిస్టర్
జవాబు:
A) నైలాన్ - వంట చేస్తున్నపుడు, వెల్డింగ్ చేస్తున్నపుడు, మంటకు దగ్గర్లో పనిచేస్తున్నప్పుడు లేదా భారీ యంత్రపరికరాలు వాడునపుడు ఉపయోగించకూడని వస్త్రాలు
A) రేయాన్
B) పాలిస్టర్
C) అక్రలిక్
D) నైలాన్
జవాబు:
D) నైలాన్ - టూత్ బ్రష్, కుంచె, చేప వలలు, సీట్ బెల్టులు మరియు దోమతెరలు (నెలు) మొ||న వాటి తయారీకి వాడు దారం, క్రింది వాటిలో ఒకదానితో సాధ్యపడును. ఆ దారము
A) రేయాన్
B) నైలాన్
C) అక్రలిక్
D) పాలిస్టర్
జవాబు:
B) నైలాన్ - ఏదైనా కృత్రిమ దారాన్ని రెండు లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియ
A) మిశ్రణం
B) స్పిన్నింగ్
C) అక్రలిక్
D) ఏదీకాదు
జవాబు:
A) మిశ్రణం - ఈ క్రింది వాటిలో కృత్రిమ ఉన్ని దారము
A) రేయాన్
B) అక్రలిక్
C) నైలాన్
D) పాలిస్టర్
జవాబు:
B) అక్రలిక్ - ఈ క్రింది వాటిలో నేలబొగ్గు, గాలి, నీరు, నూనె మరియు సున్నపు రాళ్ళనుపయోగించి తయారుచేయునది
A) పాలిస్టర్
B) నైలాన్
C) అక్రలిక్
D) రేయాన్
జవాబు:
C) అక్రలిక్
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
- కాలి మేజోళ్ళు (Socks), క్రీడాదుస్తులు మరియు స్వెటర్లు ఈ దారంతో తయారగును
A) పాలిస్టర్
B) నైలాన్
C) అక్రలిక్
D) రేయాన్
జవాబు:
C) అక్రలిక్ - ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న పాలిస్టర్ రకము
A) టెర్లిన్
B) టెరికాట్
C) టెరిడోల్
D) PET
జవాబు:
A) టెర్లిన్ - నైలానను పోలివున్న పాలిస్టర్ రకము
A) టెరికాట్
B) టెరిడోల్
C) టెర్లిన్
D) ఏదీకాదు
జవాబు:
C) టెర్లిన్ - ఈ క్రింది వాటిలో ప్లాస్టిక్ పరముగా మనము చేయవలసిన ప్రక్రియ
A) వాడిన తర్వాత పూడ్చటం
B) వాడిన తర్వాత తగలబెట్టడం
C) వాడకం తగ్గించడం
D) A మరియు B
జవాబు:
C) వాడకం తగ్గించడం - వేడి చేసినప్పుడు ముడుచుకుపోయే మరియు వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లు
A) థర్మోప్లాస్టికు
B) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు
C) బేకలైట్లు
D) మెలమిన్లు
జవాబు:
A) థర్మోప్లాస్టికు - పాలిథీన్ మరియు PVC లు ఈ రకంకు చెందిన ప్లాస్టిక్లు
A) థర్మోప్లాస్టిక్
B) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
C) బేకలైట్
D) మెలమిన్
జవాబు:
A) థర్మోప్లాస్టిక్ - వేడి, చేసినప్పుడు ముడుచుకుపోయి మరియు వంచడానికి వీలవ్వని ప్లాస్టిక్లు
A) థర్మోప్లాస్టిక్ లు
B) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లు
C) బేకలైట్లు
D) మెలమిన్లు
జవాబు:
B) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లు - బేకలైట్ మరియు మెలమిన్లు ఈ రకపు ప్లాస్టిక్లు
A) థర్మోప్లాస్టిక్
B) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ - ఈ రకపు ప్లాస్టిక్ లను ఒకసారి వినియోగించిన తర్వాత రీ ప్రాసెస్ చేసి రీ మౌల్డింగ్ చేసే అవకాశం లేనిది
A) థర్మోప్లాస్టిక్
B) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
C) బేకలైట్
D) మెలమిన్
జవాబు:
B) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ - స్విచ్ బోర్డుల తయారీలో వాడు ప్లాస్టిక్
A) మెలమిన్
B) బేకలైట్
C) పాలిస్టర్
D) పాలిథిన్
జవాబు:
B) బేకలైట్ - క్రింది వాటిలో సంకలన పాలిమరీకరణం వలన ఏర్పడునది
A) థర్మో ఎలాస్టిక్ ప్లాస్టిక్
B) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) థర్మో ఎలాస్టిక్ ప్లాస్టిక్ - క్రింది వాటిలో సంఘనన పాలిమరీకరణం వలన ఏర్పడునది
A) థర్మో ఎలాస్టిక్ ప్లాస్టిక్
B) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ - వంటసామగ్రి, పాత్రలు, ఇతర గృహోపకరణాల తయారీకి వాడు ప్లాస్టిక్
A) బేకట్
B) మెలమిన్
C) ఫార్మాల్డిహైడ్
D) ఏదీకాదు
జవాబు:
B) మెలమిన్ - ఈ క్రింది వాటిలో అల్ప ఉష్ణ మరియు విద్యుత్ వాహకత్వం కలవి
A) నూలు
B) పాలిస్టర్
C) ప్లాస్టిక్
D) అక్రలిక్
జవాబు:
C) ప్లాస్టిక్ - ఈ క్రింది వాటిలో అధిక కాలుష్యజనక పదార్థము
A) నూలు
B) పాలిస్టర్
C) ప్లాస్టిక్
D) అక్రలిక్
జవాబు:
C) ప్లాస్టిక్ - ఈ క్రింది వాటిలో జీవ విచ్ఛిన్నం చెందేవి
A) కూరగాయలు
B) పండ్లు
C) కవరులు
D) A మరియు B
జవాబు:
D) A మరియు B
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
- క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?
Group – A Group – B
1) అక్రలిక్ a) వంట సామగ్రి
2) రేయాన్ b) అన్ని దారాల కన్నా దృఢమైనది
3) నైలాన్ c) ఎలక్ట్రిక్ స్వి ట్లు
4) మెలమిన్ d) కృత్రిమ పట్టు
5) బేకలైట్ e) కృత్రిమ ఉన్ని
A) 1-e, 2-d, 3-b, 4-c, 5-a
B) 1-e, 2-a, 3-c, 4-b, 5-d
C) 1-e, 2-d, 3-b, 4-a, 5-c
D) 1-e, 2-c, 3-a, 4-4, 5-e
జవాబు:
C) 1-e, 2-d, 3-b, 4-a, 5-c
- క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?
Group – A Group – B
1) నైలాన్ a) డైకార్బాక్సిలిక్ ఆమ్లం, డైహైడ్రిక్ ఆల్కహాల్ నుండి
2) రేయాన్ b) కృత్రిమ మరియు ఇతర దారాలతో కలిపే ప్రక్రియ
3) అక్రలిక్ c) నేలబొగ్గు, నీరు మరియు గాలి
4) పాలిస్టర్ d) కర్ర లేదా వెదురుగుజ్జు యొక్క సెల్యులోజ్
5) మిశ్రణం e) నేలబొగ్గు, గాలి, నీరు, నూనె మరియు సున్నం
A) 1-c, 2-d, 3-e, 4-2, 5-6
B) 1-c, 2-a, 3-b, 4-e, 5-d
C) 1-c, 2-d, 3-a, 4-d, 5-e
D) 1-e, 2-c, 3-2, 4-b, 5-d
జవాబు:
A) 1-c, 2-d, 3-e, 4-2, 5-6
- క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?
Group – A Group – B
1) అధిక సాంద్రత గల పాలీ ఎథిలీన్ (HDPE) a) చిహ్నం సంఖ్య 4
2) అల్ప సాంద్రత గల పాలీ ఎథిలీన్ (LDPE) b) చిహ్నం సంఖ్య 5
3) పాలిస్టరీన్ (PS) c) చిహ్నం సంఖ్య 6
- పాలీ ఎథిలీన్ టెరిఫాల్ట్ (PET) d) చిహ్నం సంఖ్య 2
5) పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) e) చిహ్నం సంఖ్య 1
6) పాలీ ప్రొపిలీన్ (PP) f) చిహ్నం సంఖ్య 33
g) చిహ్నం సంఖ్య 7
A) 1-d, 2-a, 3-c, 4-e, 5-b, 6-f
B) 1-d, 2-b, 3-a, 4-g, 5-c, 6-e
C) 1-d, 2-a, 3-c, 4-e, 5-f, 6-b
D) 1-c, 2-6, 3-3, 4-a, 5-6, 6-g
జవాబు:
C) 1-d, 2-a, 3-c, 4-e, 5-f, 6-b - క్రింది వానిలో కృత్రిమ దారం కానిది
A) అక్రలిక్
B) నైలాన్
C) ఉన్ని
D) పాలిస్టర్
జవాబు:
C) ఉన్ని - 1. రేయాన ను సెల్యులోజ్ దారం అని కూడా పిలుస్తారు
- అక్రలికను నకిలీ ఉన్ని అని కూడా పిలుస్తారు.
A) 1-సత్యం , 2-సత్యం
B) 1-సత్యం, 2-అసత్యం
C) 1-అసత్యం, 2-సత్యం
D) 1-అసత్యం, 2-అసత్యం
జవాబు:
A) 1-సత్యం , 2-సత్యం - P : నైలాన్ మొట్టమొదటి కృత్రిమ దారం
Q : నైలాన్ ఒక థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ పదార్థం సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
A) P సత్యం, Q సత్యం
B) P సత్యం, Q అసత్యం
C) P అసత్యం, Q సత్యం
D) P అసత్యం, Q అసత్యం
జవాబు:
A) P సత్యం, Q సత్యం - అధిక సాంద్రత గల పాలిథినను సూచించే రెసిన్ సంకేత చిహ్నం
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 2
జవాబు:
B - నైలాన్ : కృత్రిమ దారం : : [ ] : సెల్యులోజ్ పోగు
A) రేయాన్
B) అక్రలిక్
C) పాలి ఎస్టర్
D) సిల్కు (పట్టు)
జవాబు:
A) రేయాన్ - అక్రలిక్ గురించి కింది వాక్యాలలో ఏది తప్పు?
A) 1941 నుండి వాణిజ్య పరంగా అందుబాటులో ఉంది
B) సున్నం, నూనె, నీరు, బొగ్గు, గాలి నుండి తయారవు
C) సహజ ఊలు కన్నా అక్రలిక్ ఎక్కువ ఖరీదు
D) దీనిని నకిలీ ఉన్ని అని కూడా పిలుస్తారు.
జవాబు:
C) సహజ ఊలు కన్నా అక్రలిక్ ఎక్కువ ఖరీదు
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
- ‘మిశ్రణం’కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
A) నూలు మరియు పాలిస్టర్ దారాలను ఒకదాని తరువాత ఒకటి అల్లడం
B) కృత్రిమ దారాలకు మాత్రమే మిశ్రమం చేయగలం
C) ప్రత్యేకమైన లక్షణాలను, విభిన్న మార్పును సృష్టించవచ్చు
D) బలహీనమైన దారాలను తయారుచేయవచ్చు
జవాబు:
C) ప్రత్యేకమైన లక్షణాలను, విభిన్న మార్పును సృష్టించవచ్చు - కింది వానిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ కానిది / కానివి
- HDPE
- LDPE
- బేకలైట్
- మెలమిన్
A) 3 మాత్రమే
B) 1 మరియు 2
C) 3 మరియు 4
D) 4 మాత్రమే
జవాబు:
C) 3 మరియు 4 - Set-I లో ఇచ్చిన దారాలను వాటి లక్షణాల ఆధారంగా Set- II తో జతచేయుము.
Set – I Set – II
i) నైలాన్ a) కృత్రిమ ఉన్ని
ii) రేయాన్ b) సహజదారం
iii) ఆక్రలిక్ c) కృత్రిమ పట్టు
iv) నూలు d) మొట్టమొదటి కృత్రిమ దారం
A) i-c, ii-a, iii-d, iv-b
B) i-d, ii-c, iii-a, iv-b
C) i-b, ii-a, iii-c, iv-d
D) i-a, ii-d, iii-b, iv-c
జవాబు:
B) i-d, ii-c, iii-a, iv-b
- యశ్వంత్ ఒక దారాన్ని తీసుకుని స్పిరిట్ లేం తో మండించాడు. ఆ దారం జ్వాలలో కరుగుతూ ముద్దలుగా క్రింద పడింది. అయితే యశ్వంత్ ఏ రకమైన దారాన్ని మండించాడు?
A) నూలు లేదా రేయాన్
B) నైలాన్ లేదా ఆక్రలిక్
C) ఉన్ని లేదా పట్టు
D) ఏవీకావు
జవాబు:
B) నైలాన్ లేదా ఆక్రలిక్ - క్రింది వానిలో నైలాన్ దారం లక్షణం
i) బలంగా ఉంటుంది.
ii) సాగే గుణం ఉంటుంది
iii) తేలికగా ఉంటుంది.
iv) నీటిని పీల్చుకుంటుంది
A) i, ii, iii మాత్రమే సరైనవి
B) ii & iii మాత్రమే సరైనవి తుంది
C) iii & iv మాత్రమే సరైనవి
D) i, ii మాత్రమే సరైనవి
జవాబు:
A/D - P: థర్మోప్లాస్టిక్ ను వేడిచేసినప్పుడు మృదువుగా మారును.
Q : థర్మో సెట్టింగ్ ప్లాస్టికు స్థిరమైన నిర్మాణాలను కలిగి వుంటాయి.
A) P సరైనది Q సరైనది కాదు
B) P మరియు Q లు సరైనవి కావు
C) P పరైనది కాదు Q సరైనది
D) P సరైనది మరియు Q సరైనది
జవాబు:
D) P సరైనది మరియు Q సరైనది - క్రింది వాటిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
1) బేకలైట్
ii) మెలమైన్
iii) పాలిథిన్
iv) PVC
A) ii & iii మాత్రమే సరైనవి
B) i & iii మాత్రమే సరైనవి
C) i&ii మాత్రమే సరైనవి
D) i&iv మాత్రమే సరైనవి
జవాబు:
C) i&ii మాత్రమే సరైనవి - ‘X’ అనేది ఒక దారం. దీనిని కాల్చినపుడు పేపర్ కాలిన వాసన వస్తుంది. దీనిని కృత్రిమంగా తయారుచేస్తారు. అయిన ‘X’
A) నూలు దారం
B) రేయాన్ దారం
C) నైలాన్ దారం
D) అక్రలిక్ దారం
జవాబు:
B) రేయాన్ దారం - పారాచ్యూలను నూలు వస్త్రాలతో తయారుచేస్తే ఏమి జరుగుతుందో ఊహించండి.
A) నూలు వస్త్రాలకు గల రంధ్రాల గుండా గాలి బయటకు పోతుంది
B) నూలు వస్త్రాలు నీటిని పీల్చుకొని బరువెక్కుతాయి
C) బరువు ఎక్కువ
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు - ఒక బట్టల వ్యాపారి పట్టు వస్త్రాలలా కనిపించే వస్త్రాలను తక్కువ ఖరీదుకు అమ్ముతున్నాడు. అవి ఏ వస్త్రాలు అయి ఉంటాయో ఊహించుము.
A) నైలాన్
B) అక్రలిక్
C) రేయాన్
D) పాలిస్టర్
జవాబు:
C) రేయాన్ - డై క్లీనింగ్ చేయువారు ఉపయోగించే పదార్ధము ఏమై ఉంటుందో ఊహించుము.
A) నీరు
B) డిటర్జంట్స్
C) టెట్రా క్లోరో ఇథలీన్
D) సోడియం క్లోరైడ్
జవాబు:
C) టెట్రా క్లోరో ఇథలీన్ - ఒక ప్లాస్టిక్ కూల్ డ్రింక్ సీసాను వేడి చేసినపుడు ఫలితం క్రింది విధంగా ఉండవచ్చును.
A) మెత్తబడును
B) గట్టిబడును
C) ఆకారాన్ని మార్చగలము
D) A మరియు C
జవాబు:
D) A మరియు C - దారాలను మండించినపుడు పట్టుదారం అని చెప్పడానికి గల కారణం.
i) జుట్టు కాలిన వాసన వస్తే
ii) కాగితం కాలిన వాసన వస్తే
iii) జ్వాలలో కరుగుతున్నట్లయితే
A) (i) మరియు (ii)
B) (ii) మరియు (iii)
C) (i) మాత్రమే
D) (iii) మాత్రమే
జవాబు:
C) (i) మాత్రమే
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
- లీల గ్యాస్ స్టాపై ఉండే పాత్రకు ప్లాస్టిక్ తొడుగు ఉన్న పిడిని చూసి తన మదిలో ఉత్పన్నమయ్యే ప్రశ్నలలో సరైనది.
A) ప్లాస్టిక్ లను ఎందుకు విద్యుత్ తీగలకు తొడుగులుగా ఉపయోగిస్తారు?
B) వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ తో ఎందుకు చేస్తారు?
C) ప్లాస్టిక్ కు ఎందుకు గట్టిగా ఉంటాయి?
D) ప్లాస్టిక్ లను ఎందుకు లోహపాత్రల పిడులకు తొడుగులుగా ఉపయోగిస్తారు?
జవాబు:
D) ప్లాస్టిక్ లను ఎందుకు లోహపాత్రల పిడులకు తొడుగులుగా ఉపయోగిస్తారు? - ప్లాస్టిక్ సీసాలలో రసాయనాలు నిల్వ చేయడానికి గల ప్రధాన కారణం
A) ప్లాస్టికు తేలికగా ఉంటాయి.
B) ప్లాస్టికు చర్యాశీలత లేనివి.
C) ప్లాస్టికు ధృఢంగా ఉంటాయి.
D) ప్లాస్టికు తక్కువ ధరకే లభిస్తాయి.
జవాబు:
B) ప్లాస్టికు చర్యాశీలత లేనివి. - క్రింది విధానంలో పాలిస్టర్ మరియు నూలు దారాలలో తేడాను సులువుగా తెలుసుకోగలము.
A) పరిశీలించడం ద్వారా
B) కాల్చడం ద్వారా
C) బరువు తూచడం ద్వారా
D) A లేదా B
జవాబు:
D) A లేదా B - ప్రయోగశాలలో ప్లాస్టిక్ లతో జ్వా లా పరీక్ష చేసేటప్పుడు క్రింది జాగ్రత్తను పాటించాలి.
A) ముక్కుకి మాస్క్ వేసుకోవాలి.
B) పట్టకారును ఉపయోగించాలి.
C) దూరంగా నిల్చుని ప్రయోగం చేయాలి.
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ - వేడి సూది (Hot pin) పరీక్ష దీనిని పరీక్షించడానికి సాధారణంగా ఉపయోగిస్తారు.
A) బేకలైట్
B) మెలమిన్
C) నైలాన్
D) లోహం
జవాబు:
A) బేకలైట్ - ఒక ప్లాస్టిక్ ముక్కని కాల్చిన వేడిసూదితో గుచ్చబడింది.
- అది ప్లాస్టిక్ లోకి దూరలేదు.
- అక్కడ పర్పుల్ (ఊదా) రంగు మరక ఏర్పడింది.
- ఆమ్లం వాసన వచ్చింది.
అయిన ఆ ప్లాస్టిక్ ను క్రింది రకంగా నిర్ధారించవచ్చును.
A) మెలమిన్
B) బేకలైట్
C) నైలాన్
D) PVC
జవాబు:
B) బేకలైట్ - ఒక ప్లాస్టిక్ ముక్కను పట్టుకారుతో పట్టుకొని స్పిరిట్ ల్యాంప్ వద్ద వేడి చేశారు. ఆ ప్లాస్టిక్ ముక్క మెత్తబడింది. మరియు కరిగింది.
A) రీసైకిల్ చేయబడే ప్లాస్టిక్
B) జీవ విచ్ఛిన్నం చెందే ప్లాస్టిక్
C) థర్మో ప్లాస్టిక్
D) పైవన్నీ
జవాబు:
A) రీసైకిల్ చేయబడే ప్లాస్టిక్ - దారాలను గుర్తించుటకు మండించే పరీక్ష కృత్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
A) మంటకి మరీ దగ్గరగా ఉండి దారాలను కాల్చకూడదు
B) దారాలను చేతితో పట్టుకొని కాల్చరాదు
C) దారాల నుండి వెలువడే పొగను పీల్చరాదు.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ - బట్టలకు మంట అంటుకున్నపుడు దానిని ఆర్పడానికి నీవు అవలంభించే సరైన విధానం
A) బట్టల పైకి నీరును పోయడం
B) అగ్ని నియంత్రణా పరికరాన్ని ఉపయోగించడం
C) ఉన్ని దుప్పటిని మంట పై కప్పడం
D) పాలిథీన్ షీట్ తో మంటను కప్పడం
జవాబు:
B) అగ్ని నియంత్రణా పరికరాన్ని ఉపయోగించడం - అభిషేక్ తన ఇంట్లో ఉండే వివిధ రకాల ప్లాస్టిక్ లలో ఏవి థర్మోప్లాస్టిక్, ఏవి థర్మోసెట్టింగ్ ప్లాస్టికు తెలుసు కోవాలని జ్వాలా పరీక్ష ద్వారా ఒక్కో ప్లాస్టిక్ వస్తువును కాల్చుతూ తెలుసుకుంటున్నాడు. ఈ ప్రయోగం చేస్తున్నపుడు అభిషేక్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి?
A) ప్రయోగ సమయంలో నైలాన్ వస్త్రాలను ధరించాలి
B) పొగపీల్చకుండా మాస్క్ ను ధరించాలి.
C) సారాదీపానికి దగ్గరగా ఉంటూ ప్లాస్టిక్ లను కాల్చాలి.
D) ప్లాస్టిక్ లను చేతిలోనే పట్టుకోవాలి
జవాబు:
B) పొగపీల్చకుండా మాస్క్ ను ధరించాలి. - సునీత ఒకే కొలతలు కలిగిన ఉన్ని, నూలు, పట్టు మరియు నైలాన్ దారాల బలాలను పరీక్షించింది. వాటిలో ఏ దారం బలమైనదని గుర్తించింది?
A) నూలు
B) నైలాన్
C) ఉన్ని
D) పట్టు
జవాబు:
B) నైలాన్
→ పట్టిక ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.
దారం కాల్చిన పరీక్ష ఫలితం
- నూలు లేదా రేయాన్ పేపరు కాలిన వాసన
- ఉన్ని లేదా పట్టు వెంట్రుకలు కాలిన వాసన
- నైలాన్ లేదా అక్రలిక్ మంటలో కరిగి ముద్దగా మారును
- పై వానిలో దేనిని అప్రాన్’ (వంటమనిషి ధరించే కోటు) కి ఉపయోగించరాదు?
A) ఉన్ని
B) నూలు
C) నైలాన్
D) రేయాన్
జవాబు:
C) నైలాన్ - జంతువుల నుండి తయారైన దారాలు కాల్చిన క్రింది ఫలితం వచ్చును.
A) పేపర్ కాలిన వాసన
B) వెంట్రుకలు కాలిన వాసన
C) ముద్దలా మారును
D) పైవేవీకాదు
జవాబు:
B) వెంట్రుకలు కాలిన వాసన - నూలు లేదా రేయాన్ కాలినపుడు పేపర్ కాలిన వాసన వస్తుంది. కారణం ఆ దారాలు
A) మొక్కల నుండి తయారవుతాయి.
B) జంతువుల నుండి తయారవుతాయి.
C) పెట్రో కెమికల్స్ నుండి తయారవుతాయి.
D) పైవేవీకాదు
జవాబు:
A) మొక్కల నుండి తయారవుతాయి.
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
- * మొట్టమొదట తయారు చేయబడిన కృత్రిమ దారం.
- రెండవ ప్రపంచ యుద్ధంలో బాగా ప్రాచుర్యం పొందింది.
- నేలబొగ్గుతో తయారవుతుంది.
పై దత్తాంశం బట్టి ఆ దారం పేరును ఎన్నుకోండి.
A) అక్రలిక్
B) నైలాన్
C) రేయాన్
D) పాలిస్టర్
జవాబు:
B) నైలాన్
106.
దారపు రకం తెగిపోవడానికి అవసరమైన భారం (గ్రా./కి.గ్రా.)
- నూలు
- ఉన్ని
- పట్టు
- నైలాన్
ప్రయోగంలో క్రింది విధంగా వివిధ దారాలు భరించగలిగే గరిష్ఠ భారాలు నమోదు చేయబడ్డాయి.
600 గ్రా, 1600 గ్రా, 500 గ్రా మరియు 400 గ్రా. వీటిని పట్టికలో నింపిన తర్వాత వ.సంఖ్య ‘4’లో నీకు కనిపించేది
A) 600 గ్రా.
B) 1600 గ్రా.
C) 500 గ్రా.
D) 400 గ్రా.
జవాబు:
B) 1600 గ్రా.
→ ఒక రెడీమేడ్ (readymade) వస్త్రంపై క్రింది లేబుల్ అతికించబడింది.
క్వా లిటీ JAZZ
షేడ్ నం 087
సైజ్ 32
దారాల శాతం 80% నూలు, 20% టెరిలీస్
- అయిన ఆ వస్త్రం క్రింది దారాలతో తయారు కాబడింది.
A) సహజ దారాలు
B) కృత్రిమ దారాలు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B - ఆ వస్త్రం క్రింది రకానికి చెందింది.
A) మిశ్రణం లేదా బ్లెండెడ్ దారం
B) శుద్ధ దారం
C) A లేదా B
D) రెండూ కాదు
జవాబు:
A) మిశ్రణం లేదా బ్లెండెడ్ దారం
→ దారం రకం బ్లెండింగ్
A నూలు మరియు పాలిస్టర్
B నూలు మరియు ఉన్ని
C నైలాన్ మరియు పాలిస్టర్
- పై వానిలో మడతలు పడని, నీటిని పీల్చుకోగల బ్లెండ్
A) A
B) B
C) C
D) A మరియు C
జవాబు:
A) A - పై వానిలో శరీరానికి ఇబ్బంది కలిగించే బ్లెండ్
A) A
B) B
C) C
D) ఏవీలేవు
జవాబు:
C) C
111.
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 3
పై అంశముల నుండి ఒక వస్త్రముపై ఉంది. అనగా, క్రింది వానిలో సరియైనది
A) డ్రైక్లీన్ చేయకు, తక్కువ వేడితో ఇస్త్రీ
B) బ్లీచ్ చేయకు, తక్కువ వేడితో ఉతుకు
C) బ్లీచ్ చేయుము, ఇస్త్రీ చేయుము
D) బ్లీచ్ చేయకు, తక్కువ వేడితో ఇస్త్రీ
జవాబు:
D) బ్లీచ్ చేయకు, తక్కువ వేడితో ఇస్త్రీ
→ ఒక జ్వా లా పరీక్షలో క్రింది ఫలితం వచ్చింది.
ప్లాస్టిక్ మెత్తబడింది / వంగింది
- టూత్ బ్రష్ హేండిల్ ✓
- కుక్కర్ హేండిల్ ✗
- తినే ప్లేట్ ✗
- దువ్వెన ✓
- పై వానిలో ఏది థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ ?
A) 1, 4
B) 2, 3
C) 1, 2
D) 3, 4
జవాబు:
B) 2, 3 - ఆకారం మార్చడానికి అనువైన ప్లాస్టిక్ ఏది?
A) 1 మాత్రమే
B) 4 మాత్రమే.
C) 1 మరియు 4
D) 2 మరియు 3
జవాబు:
C) 1 మరియు 4
→
వస్తువు భూమిలో కలవడానికి పట్టు సమయం
కార్డుబోర్డు 2 నెలలు
నూలువస్త్రం 5 నెలలు
మెత్తనిప్లాస్టిక్ 100 సంవత్సరాలు
గట్టి ప్లాస్టిక్ 400 సంవత్సరాలు
- పర్యావరణానికి హానికరం కాని ప్యాకింగ్ పదార్థం
A) కార్డుబోర్డు
B) నూలువస్త్రం
C) మెత్తని ప్లాస్టిక్
D) A మరియు B
జవాబు:
D) A మరియు B
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
- పై పట్టికను బట్టి చెప్పగలిగే సరియైన వాక్యం
A) ప్లాస్టికర్లు భూమిలో చాలా ఏండ్లు ఏ మార్పు దారం చెందకుండా ఉంటాయి.
B) భూమిలో పాతిననూలు వస్త్రం ‘5’ నెలల్లో కలిసిపోవును.
C) కార్డుబోర్డుతో చేసిన వస్తువులు ఉపయోగించడం మేలు.
D) పైవన్నియు.
జవాబు:
D) పైవన్నియు.
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 4
- పై పట్టిక నుండి తిరిగి ఉపయోగించేందుకు ఉపయోగపడే ప్లాస్టికు
A) PVC, LDPE, PS
B) LDPE, HDPE, PET
C) PET, HDPE
D) ఏదీకాదు
జవాబు:
C) PET, HDPE - పల్చని లేదా అతితక్కువ మందం గల పాలిథీన్ సంచులు
రీసైకిల్ చేయడానికి వీలులేదు. ఇవి ఏ రకం ప్లాస్టికు?
A) PVC
B) LDPE
C) ఇతరాలు
D) ఏదీకాదు
జవాబు:
B) LDPE - యూనివర్సల్ రీసైక్లింగ్ గుర్తులో ఒక దాని వెనుక ఒకటిగా ఉండే మూడు బాణపు గుర్తులుంటాయి. వాటి మధ్యలో గల సంఖ్య ప్లాస్టిక్ రకాన్ని సూచించును, రీసైకిల్ చేయదగిన సంశ్లేషిత పదార్థాన్ని సూచించే కోడ్
A) కోడ్ – 4
B) కోడ్ – 2
C) కోడ్ – 5
D) కోడ్ – 3
జవాబు:
D) కోడ్ – 3
దారం రకం లక్షణం
నైలాన్ నీటిని పీల్చుకోదు, బలంగా ఉంటుంది.
కాటన్ నీటిని పీల్చుకుంటుంది.
ఉన్ని ఉష్ణ అవాహకం
పై పట్టికను ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానం గుర్తించండి.
- వేసవికాలంలో ఏ రకమైన దుస్తులను ధరిస్తావు \?
A) కాటతో తయారయ్యే దుస్తులు
B) ఉన్నితో తయారయ్యే దుస్తులు
C) పాలిస్టర్ దుస్తులు
D) నైలాన్ తో తయారయ్యే దుస్తులు
జవాబు:
A) కాటతో తయారయ్యే దుస్తులు - పారాచూట్ ల తయారీకి నైలాన్ ను ఎందుకు ఉపయోగిస్తారు?
A) నైలాన్ ఆకర్షణీయంగా ఉంటుంది
B) నైలాన్ బలంగా ఉంటుంది
C) నైలాన్ మెత్తగా ఉంటుంది
D) నైలాన్ స్థావర విద్యుత్ ను కలుగజేస్తుంది
జవాబు:
B) నైలాన్ బలంగా ఉంటుంది - ‘బ్లీచింగ్ చేయవచ్చు’కి చిత్రం AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 5; అయిన ‘బ్లీచింగ్ చేయరాదు’కి ఉండు చిత్రం
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 6
జవాబు:
D - పాలీ వినైల్ క్లోరైడ్ యొక్క కోడ్ ను ఇలా చిత్రించాలి.
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 7
జవాబు:
C
123.
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 8
ఇచ్చిన ‘కోడ్’లు వీటికి సంబంధించినవి.
A) లాండ్రీ
B) రెసిన్లు
C) ట్రెండింగ్
D) దారాలు
జవాబు:
B) రెసిన్లు
- రెండు లేదా అంతకన్నా ఎక్కువ రెసిన్లు గల ప్లాస్టిక్ లను క్రింది చిత్రంతో సూచిస్తారు.
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 9
జవాబు:
B
125.AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 10
పటంలో చూపబడినవి
A) మోనోమర్ల రేఖీయ అమరిక
B) మోనోమర్ల అడ్డు అనుసంధాన అమరిక
C) మోనోమర్ల వృత్తాకార అమరిక
D) మోనోమర్ల చతురస్ర అమరిక
జవాబు:
A) మోనోమర్ల రేఖీయ అమరిక
- AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 1 ఈ చిత్రం దీనిని సూచిస్తుంది.
A) Reuse (పునర్వినియోగం)
B) Recycle (పునర్నిర్మాణం)
C) Recover (తిరిగి పొందు)
D) Return (తిరిగి ఇవ్వు)
జవాబు:
B) Recycle (పునర్నిర్మాణం) - ప్రక్క పటంలో గల చిహ్నం యొక్క అర్థము
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 1
A) ప్లాస్టిక్ అని అర్థము
B) యూనివర్సల్ ప్లాస్టిక్చేయడం
C) యూనివర్సల్ రీసైక్లింగ్
D) ఏవీకావు
జవాబు:
C) యూనివర్సల్ రీసైక్లింగ్ - పై చిహ్నం దేనిని సూచించును?
A) స్థానికంగా రీసైక్లింగ్ చేయగల పదార్థంను
B) స్థానికంగా రీసైక్లింగ్ చేయలేని పదార్థంను
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) స్థానికంగా రీసైక్లింగ్ చేయగల పదార్థంను
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
- AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 11 అనే గుర్తు క్రింది విషయాన్ని తెలియ జేస్తుంది.
A) ప్లాస్టిక్ ను తిరిగి వాడడం
B) ప్లాస్టిక్ ను తిరిగి పొందడం & ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయడం
C) ప్లాస్టిక్ తగ్గించడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ - క్రింద ఇచ్చిన వస్త్రాలు మన శరీరానికి హాయిని ఇస్తాయి మరియు అన్ని సందర్భాలకీ సరిపోతాయి.
A) కృత్రిమ దారాలతో తయారుచేసిన వస్త్రాలు
B) సహజ దారాలతో తయారుచేసిన వస్త్రాలు
C) రసాయనాలతో తయారుచేసిన వస్త్రాలు
D) పైవన్నియు
జవాబు:
B) సహజ దారాలతో తయారుచేసిన వస్త్రాలు - ‘కృత్రిమ దారాలు – ప్రకృతి నేస్తాలు’ అని చెప్పడానికి క్రింది కారణాలను ఎంచుకోవచ్చును.
A) దారాల కోసం మొక్కలపై ఆధారపడనవసరం లేదు.
B) దారాల కోసం జంతువులపై ఆధారపడనవసరం లేదు.
C) దారాల కోసం పరిశ్రమలపై ఆధారపడనవసరం లేదు.
D) A మరియు B
జవాబు:
D) A మరియు B - నకిలీ ఫర్ (fake fur) తో అందమైన స్వెట్టర్లు, అలంకరణ సామాగ్రి తయారుచేస్తారు కదా ! నకిలీ ఫర్ అనగా
A) నైలాన్
B) పాలిస్టర్
C) అక్రలిక్
D) రేయాన్
జవాబు:
C) అక్రలిక్ - ఒకవేళ ఒక వ్యక్తి మంటల్లో చిక్కుకుంటే దళసరి క్రింది ఇవ్వబడిన వస్త్రాన్ని కప్పి – ఆర్పివేయవచ్చును.
A) నైలాన్
B) నూలు
C) పాలిస్టర్
D) అక్రలిక్
జవాబు:
B) నూలు - కృత్రిమ దారాన్ని పూర్తిగా మార్చివేసే విప్లవానికి నాంది పలికినది.
A) పాలిస్టర్
B) సిల్క్
C) నైలాన్
D) అక్రలిక్
జవాబు:
A) పాలిస్టర్ - కలప వాడకాన్ని బాగా తగ్గించి – పరోక్షంగా ప్రకృతిని కాపాడడంలో దీని పాత్ర అభినందనీయం.
A) పాలిస్టర్
B) ప్లాస్టిక్
C) మట్టి
D) గాజు
జవాబు:
B) ప్లాస్టిక్ - మొట్టమొదటగా ప్లాస్టిక్ ను తయారుచేసిన శాస్త్రవేత్త
A) పార్కెసిన్
B) రేయాన్
C) బేక్ లాండ్
D) ఎవరూ కాదు
జవాబు:
A) పార్కెసిన్ - ప్లాస్టిక్ పితామహుడు
A) పార్కెసిన్
B) హెర్మన్ స్టాడింగర్
C) బేక్ లాండ్
D) రేయాన్
జవాబు:
C) బేక్ లాండ్ - క్రింది చర్యలు ఆవులు, మేకలు లాంటి జంతువులకు చాలా హాని చేస్తాయి.
A) పాలిథీన్ సంచులలో ఆహార పదార్థాలను పారబోయటం
B) పాలిథీన్ కవర్లను కాలువల్లో పడివేయడం
C) రెండూ
D) ఇంటిలో ప్లాస్టిక్ ను వాడినపుడు
జవాబు:
A) పాలిథీన్ సంచులలో ఆహార పదార్థాలను పారబోయటం - ‘ప్లాస్టిక్ లను వినియోగించరాదు’ అనే నినాదం వెనుక ఉన్నది
A) ప్లాస్టికు భూమిలో కలిసిపోతాయి
B) ప్లాస్టికు మొక్కలను కాపాడుతాయి
C) ప్లాస్టిక్ కు కాల్చిన వెలువడు వాయువులు ప్రమాదకరం
D) పైవన్నియు
జవాబు:
C) ప్లాస్టిక్ కు కాల్చిన వెలువడు వాయువులు ప్రమాదకరం - క్రింది పటంలోని తాళ్ళు తయారీకి వాడిన పదార్థము
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 12
A) పాలిస్టర్
B) రేయాన్
C) అజోలిక్
D) నైలాన్
జవాబు:
D) నైలాన్ - క్రింది పటంలో శీతల పానీయాల తయారీకి వాడుటకు అనువైన ప్లాస్టిక్ రకము
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 13
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
A) 1 - పై పటంలో ప్లాస్టిక్ పైపుల తయారీకి వాడు రకము
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
C) 3 - ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గల ప్లాస్టిక్ రకాల సంఖ్య
A) 30,000
B) 40,000
C) 60,000
D) 50,000
జవాబు:
D) 50,000 - ప్లాస్టిక్ లో గల 60,000 ల రకాలలో ఎక్కువగా వాడుకలో గల రకాల సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
D) 4
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
- రంగ నీటిలో చేపలు పట్టడానికి నైలాన్ వలలను వాడుతుంటాడు. ఎందుకంటే వాటికి క్రింది ధర్మం కలదు.
A) స్థితిస్థాపకత
B) తేలిక
C) నీరు అంటదు
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు - నీటిని పీల్చుకోగల క్రింది పదార్థాన్ని ‘డైపర్’లుగా వినియోగిస్తున్నారు.
A) నైలాన్
B) రేయాన్
C) పాలిస్టర్
D) అన్నియు
జవాబు:
B) రేయాన్ - బలమైన, స్థితిస్థాపకత గల, తేలికైన, నీటిలో తడవని మరియు తక్కువ రేటుకే దొరికే తాడు
A) నైలాన్ తాడు
B) జనుపతాడు (జూట్)
C) నూలుతాడు
D) రేయాన్ తాడు
జవాబు:
A) నైలాన్ తాడు - పారాచ్యూట్ల తయారీలో రేయాన్లను ఉపయోగిస్తారు. కారణం
A) రేయాన్ నీటిని పీల్చుకోదు
B) రేయాన్ కి నిప్పు అంటుకొంటుంది
C) రేయాన్ ఖరీదైనది
D) పైవన్నియు
జవాబు:
A) రేయాన్ నీటిని పీల్చుకోదు - వర్షాకాలంలో మనం ఉపయోగించే గొడుగుల తయారీలో ముఖ్యమైనది
A) నైలాన్
B) రేయాన్
C) నూలు
D) అక్రలిక్
జవాబు:
A) నైలాన్ - వంట పాత్రల హేండిల్స్ ను సాధారణంగా క్రింది ప్లాస్టిక్ తో తయారుచేస్తారు.
A) థర్మో
B) థర్మోసెట్టింగ్
C) రెండింటితో
D) చెక్క
జవాబు:
B) థర్మోసెట్టింగ్ - భావన (A) : కుక్కర్ హేండిల్ తయారీకి బేకలైటు వినియోగిస్తారు.
కారణం (R) : బేకలైట్ ఉత్తమ ఉష్ణ వాహకం.
A) A మరియు R లు సరైనవి
B) A సరియైనది, R సరైనది కాదు
C) A సరియైనది కాదు, R సరైనది
D) రెండూ సరియైనవి కావు
జవాబు:
B) A సరియైనది, R సరైనది కాదు
152.
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 14
పటాలలో ఇచ్చిన పరికరాలు క్రింది వానితో తయారుచేస్తారు.
A) బేకలైట్
B) మెలమిన్
C) నైలాన్
D) PET
జవాబు:
A) బేకలైట్
153.
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 15
పటాలలో ఇచ్చిన పరికరాలు క్రింది వానితో తయారు చేస్తారు.
A) బేక్ లైట్
B) మెలమిన్
C) నైలాన్
D) PET
జవాబు:
B) మెలమిన్
- ప్రతిచోట ప్లాస్టిక్ వినియోగం కనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం
A) తుప్పు పట్టదు
B) నీరు పట్టదు
C) బలమైనది మరియు తేలికైనది
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు - వర్థ ప్లాస్టిక్ తో విద్యుత్ తయారుచేసే కర్మాగారం నెలకొల్పితే ‘దీనిని’ సాధించినట్లు
A) రీయూజ్
B) రీసైకిల్
C) రికవర్
D) రెడ్యూస్
జవాబు:
C) రికవర్ - వ్యర్థ ప్లాస్టిక్ లతో కొత్త వస్తువులను తయారుచేస్తే క్రింది వానిని సాధించినట్లు
A) రీయూజ్
B) రీసైకిల్
C) రికవర్
D) రెడ్యూస్
జవాబు:
B) రీసైకిల్ - “వినియోగించు, విసురు” (Use and throw) దీనిని పెంచుతుంది.
A) ప్లాస్టిక్ వినియోగం
B) ప్లాస్టిక్ వినియోగ కాలుష్యం
C) పర్యావరణానికి నష్టం
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
- శోభన్ తన తల్లిదండ్రులతో కలిసి కాశ్మీర్‌ను సందర్శించాలనుకున్నారు. వారికి అతను కొని ఇచ్చే బట్టలు
A) పట్టు
B) నూలు
C) ఉన్ని
D) పాలిస్టర్
జవాబు:
C) ఉన్ని - కింద ఇచ్చిన వాటిలో ఏ దారంతో చేసిన దుస్తులు అతి శీతల ప్రదేశంలో ధరించడానికి అనువుగా ఉంటాయి?
A) వదులుగా ఉన్న సిల్క్ దుస్తులు
B) మందంగా ఉన్న ఉన్ని దుస్తులు
C) బిగుతుగా ఉన్న పాలిస్టర్ దుస్తులు
D) పలుచని నూలు దుస్తులు
జవాబు:
B) మందంగా ఉన్న ఉన్ని దుస్తులు - ప్లాస్టిక్ లను ఎక్కువగా వినియోగించడం పర్యావరణానికి హానికరమని తెలిసిన నీవు ఏ చర్యలను తీసుకుంటావు?
i) ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తాను.
ii) ప్లాస్టిక్ వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమలకు తరలిస్తాను.
iii)రీసైకిలింగ్ చేయగలిగే ప్లాస్టిక్ లనే వినియోగిస్తాను.
iv) ప్లాస్టిక్ వలన కలిగే పర్యావరణ కాలుష్యం గురించి ప్రజలకు తెలియచేస్తాను.
A) ii, iii మాత్రమే సరైనవి
B) iii, iv మాత్రమే సరైనవి
C) i, ii, iii, iv లు సరైనవి
D) i, ii మాత్రమే సరైనవి
జవాబు:
C) i, ii, iii, iv లు సరైనవి - సహజ మరియు కృత్రిమ దారాల మధ్య తేడాను తెలుసుకున్న నీవు వంట చేసినప్పుడు ఎటువంటి దుస్తులు ధరించాలని మీ అమ్మకు సలహా ఇస్తావు?
A) పాలిస్టర్తో తయారయిన దుస్తులు ధరించమంటాను.
B) ఆక్రలిక్ తో తయారయిన దుస్తులు ధరించమంటాను.
C) కాటన్ వస్త్రాలు ధరించమంటాను.
D) నైలానో తయారయిన దుస్తులు ధరించమంటాను.
జవాబు:
C) కాటన్ వస్త్రాలు ధరించమంటాను. - మీ నాన్నగారు నీటి సరఫరా చేయించడానికి ఒక ప్లాస్టిక్ గొట్టాన్ని కొని తెచ్చారు. గొట్టం పైన గుర్తు ఉండటాన్ని నీవు గమనించావు. అది ఏ రకమైన ప్లాస్టిక్ తయారయిందని మీ నాన్నగారితో చెప్పావు?
AP 8th Class Physical Science Bits 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 16
A) PET
B) PS
C) PVC
D) HDPE
జవాబు:
C) PVC
0 Comments