TS TELUGU 6TH CLASS 2021 2nd lesson స్నేహబంధం Best Notes
ప్రక్రియ :కథ
ఇతివృత్తం : నైతిక విలువలు
మూలం : మిత్ర లాభం
రచయిత : పరవస్తు చిన్నయసూరి
విశేషాలు : నీతిచంద్రికకు మూలం – విష్ణుశర్మ పంచతంత్రం
ప్రక్రియ : కథ –ఆకట్టుకొనే కథనం,సరళత,పాత్రకుసంబంధించిన సంభాషణ ముఖ్య లక్షణాలు.
పాత్రలు : కాకి – లఘుపతనకం ఎలుక – హిరణ్యకం , తాబేలు – మంథరకం జింక –చిత్రాంగుడు
TS TELUGU 6TH CLASS 2021 2nd lesson స్నేహబంధం Best Notes
భయంతోపరిగెత్తుతూవచ్చింది–జింక ( చింత్రంగుడు)
చిత్రాంగుడు తో మొదటగా మాట్లాడింది–మంథరకం
చిత్రాంగుడు తన బాల్యం గురించి చెప్పింది–హిరణ్యకంతో
వలలో చిక్కుకున్న చిత్రాంగుడిని చూసింది – లఘుపతనకం
వేటగాని వల నుండి చిత్రాంగుని విడిపించినది. – హిరణ్యకం, లఘుపతనకం
అంతఃపురంలోని రాజపరివారం మాటలు విని మానవ భాషను నేర్చుకున్నది – చిత్రాంగుడు
ఎలుక ఉపాయం విని నటించిన స్నేహితులు ఎవరిని కాపాడారు – మంథరకాన్ని
జింక ఏ వయసులో మొదట వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది – 6 నెలలు
సంభాషణ ( ఎవరు ఎవరితో అన్నారు ? )
“ నువ్వు ఎవరివి? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు?” – మంథరకం
“ ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం ఇప్పుడు నువ్వు కూడా కలుస్తావు నువ్వు కూడా మాతోనే ఉండు” – మంథరకం
“ ఎంత ప్రమాదం జరిగింది చిత్రంగా! నీలాంటి మంచి వాడికి రావాల్సిన అపాయం కాదు ఇది” – లఘుపతనకం.
“ ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా?” – హిరణ్యకం
. “ ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు నువ్వు? ” – హిరణ్యకం మంథరకంతో
ప్రపంచమంతా తిరిగి ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం పాటుపడినది – హెలెన్ కెల్లర్
హెలెన్ కెల్లర్ అంధురాలు. తన ఆత్మకతను బ్రెయిలీ లిపిలో రాసింది.
TS TELUGU 6TH CLASS 2021 2nd lesson స్నేహబంధం Best Notes
వర్ణమాల :
హ్రస్వాలు : ఒక మాత్రజాలంలో ఉచ్చరించే అచ్చులను హ్రస్వాలు’ అంటారు.
అవి : ఆ – ఇ – ఉ – ఋ – ఎ – ఒ (మాత్ర అంటే కనురెప్ప పాటు కాలం)
దీర్ఘాలు : రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను “దీరాలు” అంటారు.
అవి : ఆ – ఈ – ఊ – ౠ – ఏ-ఐ-ఓ – ఔ
క, చ, ట, త, ప – పరుషాలు
గజ, డ, ద, బ – సరళాలు
ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ,ధ, థ, ఫ, భ – మహాప్రాణాలు, వర్గయుక్కులు
జ్ఞ , ణ , న, మ – అనునాసికాలు
య, ర, ల, వ – అంతస్థాలు
శ, ష, స, హ – ఊష్యాలు.
ఱ’ అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు. దీనికి ఐదులుగా ‘ర’ ను వాడుతున్నారు.
ౘ,ౙ కూడా వాడుకలో లేవు. చ, జ లను వాడుతున్నారు.
ఉభయాక్షరాలు : మూడు. అవి – సున్న (0) (పూర్ణబిందువు), అరసున్న ‘ఁ’, విసర్గ ః.
ఈ మూడింటిని అచ్చులతోనూ, హల్లులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని ‘ఉభయాక్షరాలు’ అని వ్యవహరిస్తారు.
అరసున్నకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యమున్నది.
విసర్గ సంస్కృతి పదాలకు మాత్రమే చేరుతుంది.
TS TELUGU 6TH CLASS 2021 2nd lesson స్నేహబంధం Best Notes
పర్యాయపదాలు:
కన్నం : రంద్రం, బిలం, కలుగు, వివరం
కొలను : సరస్సు, చెరువు
స్నేహం : సఖ్యం, నెయ్యం
ప్రకృతి – వికృతులు :
అడవి – అటవి
స్నేహం – నెయ్యం
రాత్రి – రాతిరి
ఆకాశం – ఆకసం
సహాయం – సాయం
TS TELUGU 6TH CLASS 2021 2nd lesson స్నేహబంధం Best Notes
For more
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
0 Comments