Ticker

6/recent/ticker-posts

TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది Best Notes

tstet 2022, tsdsc2022, ts tet 2022, ts tet notification 2022 apply online, ts tet notification 2022 in telugu, ts tet notification 2022 official website, ts tet 2021 syllabus, tstet 2022 notification, ts tet notification 2022 date, ts tet notification 2021 date, ts tet 2022 syllabus pdf, ts tet latest news today, ts tet notification 2022 latest news, ts tet age limit, ts tet last date, ts tet 2020, tstet syllabus 2022 pdf download, ts tet 2022 syllabus in telugu, ts tet 2021, ts tet 2022 syllabus in telugu pdf, ts tet 2022 eligibility criteria, tstet telugu, tsdsc telugu, ts tet maths, tsdsc maths , tsdsc new content , tstet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes

ప్రక్రియ: లేఖ
ఇతివృత్తం : వికలాంగుల పట్ల సున్నితత్వం, ఆత్మ విశ్వాసం.
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది

ఉద్దేశం : అవయవ లోపం ఉన్న వాళ్ళు కూడా ఇతరులతో సమానంగా రాణించగలరని, వారిని చూసి ఇతరులు స్ఫూర్తి పొందాలనే ఉద్దేశ్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.
ఈ పాఠంలో లేఖను వ్రాస్తున్న వారు ఎవరు ? ” శాంతి
శాంతి లేఖని తన స్నేహితురాలైన లక్ష్మీకి రాసింది.
శాంతి ఎక్కడ నుండి లేఖ రాస్తున్నది ? – సరూర్ నగర్
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది

శాంతి తెలంగాణ రాకముందు ఎక్కడ ఉండేది – గుజరాత్ లోని సూరత్
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది

tstet 2022, tsdsc2022, ts tet 2022, ts tet notification 2022 apply online, ts tet notification 2022 in telugu, ts tet notification 2022 official website, ts tet 2021 syllabus, tstet 2022 notification, ts tet notification 2022 date, ts tet notification 2021 date, ts tet 2022 syllabus pdf, ts tet latest news today, ts tet notification 2022 latest news, ts tet age limit, ts tet last date, ts tet 2020, tstet syllabus 2022 pdf download, ts tet 2022 syllabus in telugu, ts tet 2021, ts tet 2022 syllabus in telugu pdf, ts tet 2022 eligibility criteria, tstet telugu, tsdsc telugu, ts tet maths, tsdsc maths , tsdsc new content , tstet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes

శాంతికి స్నేహితురాలు – జ్యోత్స్న
లక్ష్మీ తండ్రి పేరు – శ్రీనివాసు, శివాలయం వీధి, చెన్నూరు, ఆదిలాబాదు (ప్రస్తుతం : మంచిర్యాల జిల్లా)
శాంతి అనే అమ్మాయి తన స్నేహితురాలు లక్ష్మికి లేఖ ద్వారా జ్యోత్స్న అనే అమ్మాయి రెండు చేతులు లేకపోయినా చిత్రలేఖనంలోనూ, ఎంబ్రాయిడరీ కళాకారిణిగా ఎలా ఎదిగిందో తెలియజేసింది.
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది

జోత్స్న వంటి స్నేహితురాలు ఉండటం నా అదృష్టమనీ, జోత్స్న తన అంగ వైకల్యాన్ని సైతం జయించి కాలితోనే ఎంబ్రాయిడరీ కళను ఎంతో నేర్పుగా చేస్తుందని లేఖ ద్వారా తెలియజెప్పింది –శాంతి
 
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
వాక్యాలు
ఈ క్రింది వాక్యంలో కర్త, కర్మలను గుర్తించంది.

TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది

1. శివ గుర్రం కళ్ళాన్ని చేత్తో పట్టుకున్నాడు – కర్త – శివ ; కర్మ – గుర్రపు కళ్ళం
2. ప్రజ్ఞ మొక్కలు నాటింది – కర్త – ప్రజ్ఞ ; కర్మ – మొక్కలు
3. మన ముఖ్యమంత్రి పండితులను సత్కరించాడు – కర్త – ముఖ్యమంత్రి ; కర్మ – పండితులు
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
బోనాలు:
ప్రక్రియ – వ్యాసం
ఇతివృత్తం – సంస్కృతి

TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది

  • ఆషాఢమాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం. భక్తి శ్రద్ధలతో

TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది

  • “బోనాలను” నైవేద్యంగా అర్చిస్తారు. వస్త్రాలను, కానుకలను, ఒడిబియ్యాన్ని కూడ

TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది

  • సమర్పిస్తారు. ఈ తంతును “ఊరడి” అంటారు.

TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది

  • ‘బోనం’ అంటే భోజనం. కుండ అనే మరో అర్థం కూడ ఉన్నది. అదే దేవికి సమర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వేపాకులను జడగా అల్లి కుండకు కడుతారు. పూలమాల కూడ కడుతారు. ఆ కుండలో పసుపు కలిపి వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, ఆకుకూర మొదలగు వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను పెడుతారు.

TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది

  • చిన్న కుండను కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు. దీనినే ‘సాక’ అంటారు.

TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది

  • ఈ చిన్న కుండపై మట్టి కంచుడు ఉంచి అందుల నూనె పోసి గండదీపం వెలిగిస్తారు. డప్పులతో, పోతరాజు ఆటలతో, మంగళహారతులతో ఊరేగింపుగా గుడికి పోతారు.

TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది

  • పండుగ మరునాడు పూనకం వచ్చిన శివసత్తులు చేతిలో వేపమండలు పట్టుకొని జుట్టు విరబోసుకొని బోధించిన పచ్చి మట్టికుండ పై నిలబడి భవిష్యవాణి చెప్తారు. ఈ తంతును ‘రంగమెక్కుడు’ అంటారు.

TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది

  • భక్తికి చిహ్నంగా భక్తులు రంగురంగుల కాగితపు “తొట్టెల”లను గుడి కట్టి మొక్కులుతీర్చుకుంటారు.
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది.

For more

My Class Notes

TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము

 TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి

అలంకారాలు Usefull for TS AND AP Best Notes

TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన

TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం

My Vijetha

Telugu e Tutor

Post a Comment

0 Comments