. AP 4th CLASS TELUGU 2021 Best Notes

Ticker

6/recent/ticker-posts

AP 4th CLASS TELUGU 2021 Best Notes

AP 4th CLASS TELUGU 2021

 

 

1.గాంధీ మహాత్ముడు

AP 4th CLASS TELUGU 2021

కవి– బసవరాజు అప్పారావు

అర్థాలు 

ప్రణవం ఓంకారం

మోక్షం విడుపు విముక్తి

 

తేనెల తేటల మాటలతో

కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మతెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి.

అనుభూతి గీతాలు ఇతని కవితా సంకలనం.

AP 4th CLASS TELUGU 2021

 

2. గోపాల్ తెలివి

AP 4th CLASS TELUGU 2021

పాత్రలు ఢిల్లీ సుల్తాన్,మళవా రాజు జయ చంద్రుడు,జయ చంద్రుడు మంత్రి గోపాల్ 

సంభాషణలు :

“ఈ భూమి పొడుగు ఎంత? వెడల్పు ఎంత?”

“ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి?”     ఢిల్లీ సుల్తాన్

 

“రాజా! ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండకతప్పదు. ఆపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి. ఈ విషయం నాకు వదిలేయండి. మీరు నిశ్చింతగా ఉండండి.”. –  గోపాల్ 

 

“నీకు సంవత్సరం గడువు ఇస్తున్నాను. మళ్లీ ఈనాటికి నీవు జవాబు లతో రావాలి. లేకపోతే నీకు కఠినమైన శిక్ష విధిస్తాను”. ఢిల్లీ సుల్తాన్

 

*మహాప్రభూ! ఎనిమిది బండ్లలోని దారంతో భూమి నిలువును కొలిచాను. తక్కిన ఎనిమిది బండ్ల దారం భూమి అడ్డం కొలత. ఈ దారం కొలుచుకుంటే మీకు భూమి పొడుగు, వెడల్పు తెలిసిపోతుంది.”.   – గోపాల్

AP 4th CLASS TELUGU 2021

 

“ఆఁ ఆ లెక్క కూడా తెచ్చాను. ఇవిగో ఈ పాతిక గొర్రెలు. ఆకాశంలో ఒక్కో నక్షత్రానికి ఒక్కో గొర్రె వెంట్రుక. ఈ గొర్రెల వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే మీకు నక్షత్రాల సంఖ్య ఇట్టే తెలిసిపోతుంది మహాప్రభూ” -.  గోపాల్

 

అర్థాలు

దర్బార్ – రాజ సభ

విదూషకుడు హాస్య గాడు 

 

చూడగంటి

కవి తాళ్ళపాక అన్నమాచార్యులువేంకటేశ్వర స్వామి కేంద్రంగా 32వేళ సంకీర్తనలురాసలు

రాగం బృందావనం తాళం ఖండ

AP 4th CLASS TELUGU 2021

విందు

రచయిత సోధుం రామ్మోహన్

పత్రిక రచయిత,నిఘంటు నిర్మాణంచేశారు.విశాలాంధ్ర,వుదయం పత్రికలో పనిచేశారు.

పాత్రలు నక్షత్రం,సూర్యుడు,చంద్రుడు,వాయువు

“నాయనా నా కోసం ఏం తెచ్చారు మీరు?”  నక్షత్రం

 

 “అయ్యో! నీ కోసం నేనేమీ తేలేదమ్మా. వాళ్లు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా!”  సూర్యుడు

 

“నేను కూడా నీ కోసం ఏమీ తేలేదమ్మా! నేను సుష్టుగా భోంచేయడానికి విందుకు వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు.” వాయువు

AP 4th CLASS TELUGU 2021

 

“అమ్మా! నువ్వొక పళ్ళెం తీసుకురా! నీ కోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను. నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావంటే నమ్ము!” చంద్రుడు

 

3. దేశమును ప్రేమించుమన్నా

AP 4th CLASS TELUGU 2021

కవి గురజాడ అప్పారావు

తెలుగు సాహిత్యం లో వాడుక భాషనుప్రవేశ పెట్టాడు.కన్యాశుల్కం నాటకం రచన

ఒట్టి = ఎది లేని

కద్దు కలదు,ఉన్నది

 

తెలుగు తల్లి

పిల్లల మర్రి వేంకట హనుమంత రావు

 రచనలు అంధ్రాభ్యుదయం,కాపు పాటలు,సాహిత్య సంపద.

AP 4th CLASS TELUGU 2021

 

కందిరీగ కిటుకు

రావూరి భరద్వాజ (5.7.1927 – 18.10.2013)

గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. ‘విమల’ ఈయన రాసిన తొలి కథ.

‘అపరిచితులు’, ‘కథాసాగరము’ వంటి 37 కథా సంపుటాలు, ‘ఉడుతమ్మ ఉపదేశం’, ‘కీలుగుర్రం’ వంటి 43 పిల్లల కథలు, కరిమింగిన వెలగపండు, జల ప్రళయం’ వంటి 17 నవలలు రాశారు.

వీరి ‘పాకుడు రాళ్లు’ నవలకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది.

జ్ఞానపీఠ పురస్కారం, కళా ప్రపూర్ణ , కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియెట్ భూమి

నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం,

కళారత్న (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం), లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు.

AP 4th CLASS TELUGU 2021

 

 

4. పరివర్తన

AP 4th CLASS TELUGU 2021

కవి పరిచయం

వెంకట పార్వతీశ కవులు

బాలాంత్రపు వెంకటరావు , జననం 1882 మరణం:1955

 జన్మస్థలం : మల్లాము,  తూర్పుగోదావరి జిల్లా

ఓలేటి పార్వతీశం : జననం 1880 మరణం:1970

జన్మస్థలం : పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా

AP 4th CLASS TELUGU 2021 

 

పడవ నడపవోయి

కవి:వింజమురి శివ రామారావు.,. 

రచనలు గోర్కీ కథలు,కల్పవల్లి ఖండకావ్యం 

బిరుదు కళా ప్రపూర్ణ

 

 

5. సత్య మహిమ

AP 4th CLASS TELUGU 2021

కవి అవధాని రమేష్ కాలం : 20వ శతాబ్దం

ఈ గేయకథ అవధాని రమేష్ గారి రచన ‘గుజ్జనగూళ్ళు’ నుండి తీసుకోబడింది.

ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారంలో జన్మించారు.

ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యశాస్త్రి, సావిత్రమ్మ. 

ఈయన రచనలు  కాసుల పేరు’, ‘ప్రతీకారం’, ‘మూడు మంచి కథలు’.

AP 4th CLASS TELUGU 2021

 

అర్థాలు

మహిమ = గొప్పతనం

అకలంక = మచ్చలేని, చెడుగుణాలు లేనట్టి

చరితుండు = చరిత్ర కలవాడు; ప్రవర్తన కలవాడు

సత్య వ్రతంబు =  ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం

నిత్యంబు = ఎల్లప్పుడు

గతి – జీవితం గడిచే విధానం

తెన్నులు చూచి = ఎదురు చూసి

మోము – ముఖం

తత్తరం = గాబరా

ఆర్తి = దుఃఖం

దీనత = దారిద్ర్యం

కరుణ = దయ, జాలి

మిరుమిట్లు  = మెరుగులు

AP 4th CLASS TELUGU 2021

 

 

6. ముగ్గులో సంక్రాంతి

AP 4th CLASS TELUGU 2021

పాత్రలు అనూష,ఆదిత్య,అత్తమ్మ

“భోగిరోజు సాయంత్రం రేగుపళ్ళు, తెనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి భోగిపళ్ళు పోస్తారు.

ధనుస్సంక్రమణం అంటే సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించడం. దీనినే ‘ధనుర్మాసం’ అని కూడా అంటారు.

 మనకు ఆహారాన్ని అందించే పశువులను కనుము పండుగ నాడు ఇలాగే పూజిస్తారు.

దక్షణాయనం నుండి ఉత్తరాయణానికి సూర్యుడు ప్రవేశిస్తాడు

AP 4th CLASS TELUGU 2021

 

అర్థాలు

పద్మం = తామరపువ్వు

విశిష్టత = గొప్పతనం, ప్రత్యేకత

సంబరం = సంతోషం

రాశి = నక్షత్రాల గుంపు

కలశం = చిన్నకుండ లేదా చెంబు

ఆయనం = గమనం

AP 4th CLASS TELUGU 2021

 

 

రంజాన్

ముస్లింలు జరుపుకునే పండుగలలో పవిత్రమైన పండుగ రంజాన్.

దీన్ని “ఈద్” అని, ‘ఈద్-ఉల్-ఫితర్’ అని కూడా అంటారు. ఈ పండుగ

ఇస్లాం కేలండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి రోజునప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రి చంద్ర దర్శనం కాగానే మసీదుల్లో “తరావీ నమాజ్’ అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

AP 4th CLASS TELUGU 2021

 

రంజాన్ నెల అంతా ఉపవాసాలు ఉంటారు. తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్ర లేస్తారు. సూర్యోదయానికి సుమారు గంటన్నరముందే భోజనం చేస్తారు. దీనిని ‘సహరి’ అంటారు.

పగలు ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం తరువాత ఉపవాసదీక్ష విరమిస్తారు. దీనిని ‘ఇప్తార్’ అంటారు.

‘జకాత్’ చేస్తారు. జకాత్ అంటే సంవత్సరానికి ఒకసారి ఆదాయం, సంపదపై ఒక లెక్క

ప్రకారం పేదలకు దానధర్మాలు చేయటం. రంజాన్ నెల చివర్ల రోజు చంద్రదర్శనంతో ‘షవ్వాల్’ నెల

మొదలవుతుంది.

 ఆ మరునాడు పెద్దయెత్తున ‘ఈద్’ పం జరుపుకుంటారు. అందరూ కొత్తబట్టలు ధరించి ‘ఈద్ గాహ్’ కి వెళ్ళి, సామూహిక ప్రార్థనలు చేస్తారు.

AP 4th CLASS TELUGU 2021

 

 

7. పద్య రత్నాలు

AP 4th CLASS TELUGU 2021

అర్థాలు

లెస్స మిక్కిలి బాగుగా

తెరువరి = బాటసారి

నిగ్రహించు ఎదురించి

కురుచ = పొట్టి

తనరు = వర్ధిల్లు

దినపూర్వ ఉదయకాల

చాయ నీడ

కుజన చెడ్డవారి

మానవత్వం మనిషి కి ఉండే సహజ గుణం

లేమి పేదరికం

జీవధనం = ప్రాణం

AP 4th CLASS TELUGU 2021

 

వీరగంథం

త్రిపురనేని రామస్వామిసూత పురాణంపల్నాటి పౌరుషం,. 

బిరుదు – కవి రాజ

 

8. బారిష్టర్ పార్వతీశం

AP 4th CLASS TELUGU 2021

మొక్కపాటి నరసింహశాస్త్రిపశ్చిమ గోదావరిజిల్లానరసాపురం లో జన్మించాడు.

రచనలు –  బారిష్టర్ పార్వతీశంమొక్కుబడి,అభ్యుదయం ,పెదమామయ్య 

కచ్చికలు = కాల్చిన పిడకలు

అంగవస్త్రం =  తువ్వాలు

చాదు = పిండితో తయారుచేసిన బొట్టు

దేశవాళీ దువ్వెన = చెక్కతో చేసిన దువ్వెన

AP 4th CLASS TELUGU 2021

 

 

అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ,

(పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తర ఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ఠ, మూల,

పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.

ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున 27 నక్షత్రాలకు వారి పాదాలని, వాటిని 9 పాదాలకు ఒక రాశి చొప్పున 12 రాశులుగా మన పెద్దలు విభజించారు.

అవి మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీనం.

పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు, ఆ పేరు పెట్టారు. అశ్వినీ ఆశ్వీయుజమాసం, కృత్తిక ఉంటే కార్తీక మాసం… ఇలా.

ఇవన్నీ చంద్రమానం మీద ఆధార ఉన్నాయి. మన ప్రాచీన రైతులు వ్యవసాయ విజ్ఞానాన్ని

సూర్యమాన, చంద్రమాన ఆధా పొందుపరిచారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ

కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు.

సంవత్సరానికి 27 కార్తెలు. కార్తెలు, నెలలు, రాశుల వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో సామెతల రూపంలో అందరికి అర్ధమయ్యేలా చెప్పుకున్నారు.”

AP 4th CLASS TELUGU 2021

 

“అశ్విని కురిస్తే అంతా నష్టం”

“భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజట”

 

ఏరువాక పాట

బిరుదు రాజు రామరాజు – వరంగల్ జిల్లాదేవునూర్ ,  

తెలుగు జానపద రామాయణం,తెలుగు సాహిత్యోధ్దారకులు రచనలు.

AP 4th CLASS TELUGU 2021

 

9. రాజుకవి

AP 4th CLASS TELUGU 2021

గుర్రం జాషువా (28.9.1895- 24.7.1971)

ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల

అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం జాషువా కవిత్వ లడ్డూలు.

గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ

బిరుదులున్నాయి. 

‘పిరదౌసి’, ‘గబ్బిలము’, క్రీస్తు చరిత్ర’ మొదలైనవి ఈయన రచనలు.

AP 4th CLASS TELUGU 2021

 

అర్థాలు

సౌధం = భవనం

ప్రబలటం = ఎక్కువ కావటం

రాజదండం = రాజు శాసనం

ధనమయం = ధనంతో నిండినది

గండవితతిమయం = రాళ్ళతో కూడినది

ఆత్మగౌరకాములు = తమ గౌరవాన్ని కోరుకొనేవారు

ప్రస్తుతింతురు=పొగుడుతారు

సుధ = అమృతం

AP 4th CLASS TELUGU 2021

 

వెయ్యేళ్ళ కవినోయ్

కవి అడవి బాపిరాజు , 

రచనలు – నారాయణరావు,హిమబిందు,శశికళ,గోనగన్నారెడ్డి,గంగిరెద్దు

AP 4th CLASS TELUGU 2021

 

 

For more

My Class Notes

TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము

 TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి

అలంకారాలు Usefull for TS AND AP Best Notes

TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన

TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం

My Vijetha

Telugu e Tutor

Post a Comment

0 Comments