Ticker

6/recent/ticker-posts

AP TET 2022 - 5th Class EVS Notes (1,2,3 Lesson)

AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,

AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf

5వ తరగతి  

వలసలు

  • ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళడాన్ని వలస అంటారు .
  • వలస వలన కొన్ని సార్లు కుటుంబాలలో మార్పులు జరుగుతాయి .
  • వలసకు ప్రధానంగా 2 కారణాలున్నాయి

1. సహజ కారణాలు 2. ఆర్థిక కారణాలు

  • వరదలు, తుఫానులు, భూకంపాలు మొదలయిన ప్రకృతి వైపరీత్యాలు వలసలకు సహజ కారణాలు.
  • ఉద్యోగ బదిలీలు, పేదరికం అనునది వలసలకు ఆర్థిక కారణాలు .
  • ప్రకాశం జిల్లాలో ప్రధాన పంట – పొగాకు
  • ప్రకాశం జిల్లాలోని పొగాకు వలస కూలీలు (పచ్చాకు కూలీలు) కాలానుగుణంగా వలస వెళ్ళే కూలీలు కు ఉదాహరణ .
  • పల్లెలనుండి పట్టణాలకు వలస పెరగడంవలన తాత్కాలిక నివాసాలు, వనరుల కొరత, జనసాంద్రత పెరిగిపోతున్నాయి .
  • పేదరికం, ఆర్థిక నియంత్రణ లేకపోవడం, ప్రణాళకాలోపం పట్టణ ప్రంతాలలో మురికి వాడలు ఏర్పడుటకు కారణం అవుతున్నాయి .
  • ఉమ్మడి కుటుంబంలో కుటుంబ పెద్ద ఆ కుటుంబాన్ని ముందుండి నడిపిస్తాడు .
  • కుటుంబ పద్దు (బడ్జెట్‌ అనునది ఆ కుటుంబం తన ఆదాయాన్ని ఏఏ అంశాలకోసం ఖర్చు చేశారో తెలియచేయు పట్టిక .
  • పై చార్జ్‌ వృత్తాకారంలో గీయబడిన ఒక రేఖాచిత్రం .
  • AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
  • పై చార్జ్‌ అంకెలను భాగాల రూపంలో సూచించుటకు సహయపడుతుంది .
  • కుటుంబ పద్దు అనునది కుటుంబ సభ్యులకు డబ్బు యొక్క విలువను తెలియ చేస్తుంది.
  • కుటుంబ పద్దు డబ్బులను ఏ విధంగా ఖర్చు చేయాలో గుర్తించుటకు సహకరిస్తుంది .
  • అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి కుటుంబ పద్దు సహయపడుతుంది .
  • రక్త హీనతను తగ్గించేవి – ఐరన్‌ , ఫోలిక్‌ మాత్రలు
  • విజయం సాధించడానికి పేదరికం అడ్డంకాదు అన్నది – గనం కలాం
  • APJ కలాం పూర్తిపేరు – అవూల్‌ ఫకీర్‌ జైనులాబ్దిన్‌ అబ్బుల్‌ కలాం
  • APJ కలాం 1931 అక్టోబర్‌ 15 న జన్మించారు
  • APJ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు .
  • APJ కలాం నాన్న పేరు – జైనులాబ్బిన్‌
  • APJ కలాం సముద్రం ఒడ్డున ఎగురుతున్న పక్షిని చూసి తాను కూడా అలా ఎగరాలని కలగన్నాడు.
  • మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఎవరు – APJ కలాం
  • APJ కలాం భారత దేశానికి 11వ రాష్ట్ర పతి.
  • APJ కలాం రాష్ట్ర పతిగా పనిచేసిన కాలం – 2002 – 2007
  • APJ కలాం మరణించిన రోజు – 2015 జులై 27.
  • AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
  • మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ లో ౧౮ కలాం విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడుతూ మరణించారు .

వాతావరణ మార్చు

  • సాధారణంగా ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలోని తేమ మొదలయిన పరిస్థితులను వాతావరణం అంటారు .
  • భూమి సుందరమైన ఒక నీలిగ్రహం .
  • ఆక్సిజన్‌ ఇవ్వడం ద్వారా , సూర్యకాంతి నుండి రక్షించడం ద్వారా అడవులు మనకు సహాయపడుతున్నాయి.
  • ధృవ ప్రాంతాలలో మంచు కరగడం వలన సముద్ర మట్టం పెరిగి సముద్ర తీరాలలోని ప్రాంతాలు సముద్రంలో కలసి పోతాయి .
  • AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
  • సముద్ర జలాల ఉష్టోగ్రతలు పెరిగిపోవడం వలన సముద్రంలో పెరిగే మొక్కలు, జంతువులు చనిపోతాయి.
  • ప్లాస్టిక్‌ కప్పులలో వేడి ద్రవాలు తాగడం , ప్లాస్టిక్‌ ప్లేట్లలో ఆహర పదార్థాలు తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం .
  • భూమి రోజు రోజుకూ వేడెక్కడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ అంటారు.
  • వాతావరణంలో పెరిగిపోతున్న వేడి వలన అప్పుడప్పుడు అడవులు కాలిపోతున్నాయి .
  • గ్లోబల్‌ వార్మింగ్‌ కు కారణం అవుతున్న వాయువు — కార్డన్‌ డై ఆక్సైడ్‌ ,
  • శీతోష్టస్థితిలో కలుగుతున్న మార్పులుకు కారణం — అభివృద్ధి చెందిన దేశాలు .
  • నీరు, బొగ్గు అనునవి సహజవనరులు .
  • AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
  • రిఫ్రీజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్లు మోటారు వాహనాలు హానికర రసాయనాలు విడుదల చేయడం ద్వారా గ్లోబల్‌ వార్మింగ్‌ కు కారణం అవుతున్నాయి .
  • భూమికి ఊపిరితిత్తుల లాంటివి – అడవులు .
  • సకల జీవరాశులకు ప్రాధమిక ఆహారవనరులు — మొక్కలు
  • జీవావరణ సమతుల్యత కాపాడుతూ నేలకోతను అరికట్టేవి – మొక్కలు .
  • గ్రెటా ధన్‌ బర్గ్‌ పర్యావరణ వేత్త .
  • గ్రెటా ధన్‌ బర్గ్‌ ఏ దేశం — స్వీడన్‌ .
  • గెటా ధన్‌ బర్గ్‌ వాతావరణ మార్పులపై చేపట్టిన ఉద్యమం అంతర్జాతీయ గుర్తింపు పొందింది .
  • గెటా ధన్‌ బర్గ్‌ 2018 వ సంవత్సరంలో ౮110 వాతావరణ మార్పు సదస్సులో తన ప్రసంగం వినిపించింది.
  • 1970 మధ్య కాలంలో అడవులు నరకవద్దని మొదలయిన ఉధ్యమం — చిప్కో ఉధ్యమం .
  • చిప్కో అనగా హిందీ భాషలో అర్థం — హత్తుకొనుట .
  • AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
  • వినాయక చవితి నాడు ప్లాస్టర్‌ ఆప్‌ పారిస్‌ తో చేసిన విగ్రహాలు వాడడం మానేసి మట్టితో చేసిన విగ్రహాలు వాడాలి .
  • కిస్మస్‌ సందర్భంగా కొనిఫర్‌ చెట్లు నరకడం ఆపివేయాలి
  • అరటి ఆకుల్లో భోజనం ఆరోగ్యానికి మంచిది. అరటి ఆకు ఖనిజ లవణాలను కలిగి ఉంది.
  • వాతావరణంలో కలిగే అసాధారణ మార్పులను వాతావరణ మార్పు అంటారు.
  • వాతావరణ మార్చు ప్రభావాలు – వరదలు, మంచు కరగడం , అడవులు తగలబడడం, కరవు మొదలయినవి .
  • భూమి మీద ఉష్టోగ్రతలు వాతావరణ మార్పుల వలన ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి.

మనం ధరించే దుస్తులు 

  • తయారు చేయు విధానం బట్టి దుస్తులు రకరకాలుగా ఉంటాయి
  • బట్టలు తయారు చేయడానికి వాడే ముడి సరకు మనకు ప్రధానంగా మొక్కలు, జంతువుల నుండి లభిస్తుంది .
  • మొక్కలు, జంతువులు నుండి లభించే దారాలు – సహజాదారాలు.
  • రసాయనాలు ఉపయోగించి యంత్రముల ద్వారా తయారు చేయు దారాలు – కృత్తిమ దారాలు
  • నూలు, జనపనార అనునవి మొక్కల నుండి తయారయ్యే సహజ దారాలు కు ఉదాహరణ .
  • పట్టు మరియు ఉన్ని అనునవి జంతువుల నుండి తయారయ్యే సహజదారాలుకు ఉదాహరణ .
  • నూలు మెత్తగా, తెల్లగా ఉంటుంది .
  • AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
  • నూలు దారాలు దేని నుండి సేకరిస్తారు – పత్తి మొక్కలు .
  • పత్తి మొక్కల కాయలనుండి ముడి దారా . తీస్తారు
  • ముడిదారాలను చరఖా పై వడికి నాణ్యమైన దారాలు చేస్తారు
  • ఈ దారపు కండెలను మగ్గంపై నేస్తారు. వీటిని నూలు వస్త్రములు అంటారు
  • నూలు వస్త్రములు చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి
  • నూలు వస్త్రములు మన వాతావరాణానికి అనుకూలమైనవి
  • లెనిన్‌ దుస్తులు ఏ మొక్కల నుండి తయారు చేస్తారు – అవిసె మొక్కలు
  • జనపనార సంచులు, తాళ్ళు, డిజైనర్‌ దుస్తులు జనపనార నుండి తయారు చేస్తారు .
  • పట్టు మృదువైనది, అందమైనది .
  • పట్టుపురుగు యొక్క గొంగళి పురుగులు మల్టరీ ఆకులను తింటూ కకూన్‌ గా మారుతుంది
  • నాణ్యమైన పట్టు తయారు చేయడానికి కకూన్‌ లను ఉడికిస్తారు
  • శీతాకాలంలో ఉన్ని దుస్తులు ధరిస్తాము
  • గొర్రె బొచ్చు కత్తిరించి ఉన్నిని దారాలుగా వాడుకుతారు
  • పరిశ్రమలలో రసాయనాల ద్వారా తయారయ్యే వస్త్రలను సింధటిక్‌ వస్తల లేదా కృత్తిమ వస్తలు అంటారు
  • AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
  • Ex: పాలీస్టర్‌, రేయాన్‌, నైలాన్‌, టెర్లిన్‌
  • గొడుగులు, రెయాన్‌ కోట్లు జలనిరోధిత గుడ్డతో తయారు చేస్తారు
  • మనం ధరించే దుస్తులు మన శరీరాన్ని కాపాడడమే కాకుండా మన సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తాయి.
  • కేరళలో మగవాళ్ళు లుంగీ ధరిస్తారు
  • తమిళనాడులో మగవాళ్ళు చొక్కా, ధోతి ధరిస్తారు
  • AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
  • రాజస్థాన్‌ లో మగవాళ్ళు కుర్తా ధరిస్తారు
  • చలి ప్రదేశాలలో నివసించే ప్రజలు ఉన్నితో తయారైన దుస్తులు ధరిస్తారు
  • వేడి ప్రదేశాలలో నూలు వస్త్రములు వాడతారు
  • రంగు దుస్తులను నీడలో ఆరవేయాలి. లేకపోతే అవి రంగును కోల్పోతాయి
  • గాలిని మనం చూడలేము. కానీ అనుభూతి చెందగలం
  • వీచే గాలిని పవనం అంటారు
  • తేలికపాటి పవనాన్ని బ్రీజ్‌ అంటారు
  • AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
  • బలమైన పవనాన్ని గేల్‌ అంటారు
  • గాలికి బరువు ఉంది. ఒత్తిడి కలిగిస్తుంది స్థలాన్ని ఆక్రమిస్తుంది. శబ్దాలు, వాసనలు మోసుకెళుతుంది .
  • గాలి జత్తిడి (పీడనం) కారణంగా పువ్వుల పరిమళం మనం ఆస్వాదించగలం
  • గాలి జత్తిడి (పీడనం) కారణంగా గొట్టాలతో పండ్ల రసాలు తాగగలము .
  • గాలి జత్తిడి (పీడనం) వలన పవర్‌ హెడ్‌ టాంక్‌ నుండి నీళ్ళు తీసుకోగలుగుతున్నాం .
  • AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf

My Class Notes

TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము

 TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి

అలంకారాలు Usefull for TS AND AP Best Notes

TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన

TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం

My Vijetha

Telugu e Tutor

aptet2022, apdsc 2022, ap tet 2021 syllabus, ap dsc 2021 notification, apdsc 2021, ap dsc 2021, ap dsc official website, ap dsc 2021 syllabus, ap dsc 2020 notification, ap tet 2022 syllabus, ap dsc website, ap dsc full form, ap dsc 2020 age limit, ap dsc books, ap tet notification 2021 date, ap dsc books online, aptet 2022 notification, ap dsc qualification, ap dsc jobs, ap dsc age limit 2021, ap tet age limit 2021, ap tet 2022 notification, ap tet 2022, ap dsc 2022, ap dsc vacancies 2021, aptet2022.in, ap tet 2021 exam date, ap dsc 2022 notification, aptet telugu, apdsc telugu, ap tet maths, apdsc maths , apdsc new content , aptet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes

Post a Comment

0 Comments