Ticker

6/recent/ticker-posts

AP Class 4 Telugu Notes of New Textbook | Best Notes

4వ తరగతి తెలుగు

1. గాంధీ మహాత్ముడు

ఇతివృత్తం – మహనీయుని చరిత్ర

ప్రక్రియ – గేయం

కవి పరిచయం :

కవి – బసవరాజు అప్పారావు (13.12.1894 – 10.06.1933). భావకవి, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలని గాఢంగా ప్రభావితం చేసాయి. “బసవరాజు అప్పారావు గేయాలు” పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి.

AP Class 4 Telugu Notes of New Textbook | Best Notes, APTET 2022 Telugu notes, AP DSC Telugu COntent, 2022 August TET Telugu Content, Telugu best notes for APTET 2022

పదాలు – అర్ధాలు :

స్వరాజ్యం – సొంత పాలన

ప్రణవం – ఓంకారం

మోక్షం – విముక్తి

అధర్మం – అన్యాయం

కంపించుట – వణుకుట

స్వస్తి – శుభం

తేనెల తేటల మాటలతో

రచించినది ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (29.05.1944 – 25.07.2019). కవి, కథకులు, విమర్శకులు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. ఈయన కవితా సంపుటి అనుభూతి గీతాలు“. లలితగీత కర్త, ఆకాశవాణిలో పని చేశారు.

తెలివైన దుప్పి జాతక కధ

అడవిలో దుప్పిగా జన్మించింది భోదిసత్వుడు

గోపాల్ తెలివి

ఇతివృత్తం సమయస్ఫూర్తి

ప్రక్రియ – గేయం

గోపాల్ జయచంద్రుడు అనే రాజు కొలువులో ఆస్థాన విదూషకుడు

పదాలు అర్ధాలు :

దర్బార్ – రాజసభ

విదూషకుడు – హాస్యగాడు

సామంతులు – చిన్న రాజులు

చూడగంటి

రాగం బృందావని

తాళం – ఖండ

AP Class 4 Telugu Notes of New Textbook | Best Notes, APTET 2022 Telugu notes, AP DSC Telugu COntent, 2022 August TET Telugu Content, Telugu best notes for APTET 2022

పదాలు – అర్ధాలు :

కవి పరిచయం :

తాళ్ళపాక అన్నమయ్య (09.05.1408 – 23.02.1503). పదకవితా పితామహులు. 32 వేల సంకీర్తనలు రాశారని ప్రతీతి. వేంకటేశ్వరస్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పదసంపద, వాడుకభాషలో అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగిపొర్లుతుంటాయి.

విందు

కవిపరిచయం :

సోదుం రామ్మోహన్ (02.03.1939 – 12.11.2008). పత్రికా రచయిత. పలు రచనలు అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం కూడా చేశారు. రెండు దశాబ్దాల పాటు విశాలాంధ్రలో, ఒక దశాబ్దం పాటు ఉదయం లో పని చేశారు.

దేశమును ప్రేమించుమన్నా

ఇతివృత్తం దేశభక్తి

ప్రక్రియ గేయం

కవి పరిచయం :

గురజాడ వెంకట అప్పారావు (21.09.1862 – 30.11.1915). ఆధునిక తెలుగు సాహిత్యానికి, కవిత్వానికి మార్గదర్శకులు. భాషావేత్త, యుగకర్త, కవి, కథకులు, నాటక కర్త, చరిత్రకారులు, శాసన పరిశోధకులు. తెలుగు సాహిత్యంలో వాడుకభాష ప్రవేశపెట్టారు. “కన్యాశుల్కం” నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన.

AP Class 4 Telugu Notes of New Textbook | Best Notes, APTET 2022 Telugu notes, AP DSC Telugu COntent, 2022 August TET Telugu Content, Telugu best notes for APTET 2022

పదాలు – అర్ధాలు :

పదాలుఅర్ధాలు :

ఒట్టి – ఏమి లేని

కద్దు – కలదు, ఉంది

దేశాభిమానం – దేశం మీద ప్రేమ

చట్టా పట్టాలు – ఒకరి చేతిని మరొకరు పట్టుకోవడం

తోడుపడు – సహాయపడు

తెలుగు తల్లి

కవి పరిచయం :

పిల్లలమఱ్ఱి వెంకట హనుమంతరావు (07.05.1921 – 13.09.1989). విమర్శకుడు, కవి. సాహిత్య వ్యాసాలు, కధలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. వీరి రచనల్లో సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు ముఖ్యమైనవి.

కందిరీగ కిటుకు

కవి పరిచయం :

రావూరి భరద్వాజ (05.07.1927 – 18.10.2013). గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. ఈయన రాసిన తొలికధ విమల“. అపరిచితులు, కథాసాగారం వంటి 37 కథాసంపూటలు. ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కధలు. కరి మ్రింగిన వెలగపండు, జలప్రళయం వంటి 17 నవలలు రాశారు. “పాకుడు రాళ్లు నవలకు జ్ఞాన్ పీఠ్ అవార్డు వచ్చింది.

పురస్కారాలు జ్ఞాన్ పీఠ్, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ, సోవియట్ భూమి నెహ్రు పురస్కారం, రాజాలక్ష్మి పురస్కారం, గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న (ఆంధ్రప్రదేశ్), లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం.

పరివర్తన

ఇతివృత్తం పిల్లల స్వభావం

ప్రక్రియ కధ

కవి పరిచయం :

వెంకట పార్వతీశ కవులు

బాలాంత్రపు వెంకటరావు (1882 – 1955). తల్లిదండ్రులు సూరమ్మ, వెంకట నరసింహం. జన్మస్థలం మల్లాము, తూ.గో.జిల్లా.

ఓలేటి పార్వతీశం (1880 – 1970). తల్లిదండ్రులు – వెంకమ్మ, అచ్యుతరామయ్య. జన్మస్థలం – పిఠాపురం, తూ.గో.జిల్లా.

AP Class 4 Telugu Notes of New Textbook | Best Notes, APTET 2022 Telugu notes, AP DSC Telugu COntent, 2022 August TET Telugu Content, Telugu best notes for APTET 2022

పదాలు – అర్ధాలు :

పదాలు అర్ధాలు :

పరివర్తన – మార్పు

చిందర వందర – క్రమపద్ధతిలో లేకపోవటం

ఆహ్లాదంగా – సంతోషంగా

ఆసక్తిగా – ఇష్టంగా

ఆత్మీయంగా – ప్రేమగా

చిన్నబుచ్చుకొను – నిరాశపడు

పడవ నడపవోయి

కవి పరిచయం :

వింజమూరి శివరామారావు (1908 – 1982). తూ.గో.జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. ఈయన రచనలు గోర్కీ కధలు, కల్పవల్లి (ఖండకావ్య సంపుటి). ఈయన బిరుదు కళాప్రపూర్ణ.

ఉపాయం

ఇతిహాసం మహాభారతం

సత్యమహిమ

ఇతివృత్తం నైతికవిలువలు

ప్రక్రియగేయకధ

కవి పరిచయం :

అవధాని రమేష్ (20వ శతాబ్దం). జన్మస్థలం – కర్నూల్ జిల్లా అవుకు అగ్రహారం (ఆంధ్రరాష్ట్రం). తల్లిదండ్రులు – సుబ్రహ్మణ్యశాస్త్రి, సావిత్రమ్మ. రచనలు – కాసుల పేరు, ప్రతీకారం, మూడు మంచి కధలు. ఈ పాఠం “గుజ్జెన గూళ్ళు” అనే రచన నుండి తీసుకోబడింది.

AP Class 4 Telugu Notes of New Textbook | Best Notes, APTET 2022 Telugu notes, AP DSC Telugu COntent, 2022 August TET Telugu Content, Telugu best notes for APTET 2022

పదాలు – అర్ధాలు :

పదాలు అర్ధాలు :

మహిమ – గొప్పతనం

ఆకలంక – మచ్చలేని, చెడు గుణాలు లేని

చరితుండు – చరిత్ర కలవాడు /ప్రవర్తన కలవాడు

సత్యవ్రతంబు – ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం

నిత్యంబు – ఎల్లప్పుడూ

గతి – జీవితం గడిచే విధానం

తెన్నులు చూసి – ఎదురుచూసి

మోము – ముఖము

తత్తరం – గాబర

ఆర్తి – దుఃఖం

కని – చూసి

దీనత – దారిద్య్రం

కరుణ – దయ, జాలి

మిరుమిట్లు – మెరుగులు

తిలకించి – చూసి

మది – మనసు, బుద్ది

మొగంబు – ముఖము

మిసిమి – నూతన కాంతి

బహుమానం – కానుక

వన్నె – అందం, రంగు

చెన్ను – అందం

కన్నడ గేయం

NCERT పాఠ్య పుస్తకం

ఏ కాలుది నేరం ?

మర్యాద రామన్న కధలు

Post a Comment

0 Comments