AP 5TH CLASS TELUGU 2021 5th Lesson తోలు బొమ్మలాట Best Notes
రచయిత: కే.వి రామకృష్ణ
‘తొంభై ఆమదలైనా వెళ్ళి తోలు బొమ్మలాట చూడాలి’ అనే ప్రాచీన నానుడి వలన ఆనాటి గ్రామీణ జీవితాలలో తోలు బొమ్మలాట కెంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తున్నది.
తోలు బొమ్మలాట క్రీ.పూ. 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉంది తెలుస్తున్నది.
AP 5TH CLASS TELUGU 2021 5th Lesson తోలు బొమ్మలాట
మన ఆంధ్రలో తూర్పు గోదావరి, వై.ఎస్.ఆర్. కడప, అనంతపురం, శ్రీకాకుకు శాఖపట్నం జిల్లాల్లో తోలు బొమ్మలాట కళాకారులు ఉన్నారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆరె కులస్థుల నుండి ఈ తోలు బొమ్మలాట ఇతర కులస్థులు నేర్చుకున్నారు.
ప్రదర్శనకు ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారులు ఉంటారు. కథలో స్త్రీ పాత్ర వచ్చినపుడు (స్త్రీలు, పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడుతారు. వంశలు హార్మోనియం, మద్దెల, తాళాలు వాయిస్తూ వంతపాడతారు.
తోలు బొమ్మలాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద, సాహిత్రి, కృష్ణలీలలు మొదలైనవి మూడు రోజుల పాటు ప్రదర్శిస్తారు. రామాయణ, భారత, భాగవత కథా వస్తువులతో పాటు సమాజానికి అవసరమైన వేమన,
సుమతి, నీతి శతకాలలోని పద్యాలను, శ్లోకాలను, సూక్తులను, నీతి వాక్యాలను, సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు.
AP 5TH CLASS TELUGU 2021 5th Lesson తోలు బొమ్మలాట
తప్పెటగుండ్లు : జానపద కళారూపాలలో ఒకటైన తప్పెటగుండ్లు ప్రత్యేకించి ఉత్తరాంధ్రాలో ఎక్కువగా కనిపిస్తుంది. గుండ్రంగా రేకుతో చేసిన తప్పెట్లను ఈ బృందం కళాకారులు మెడలో వేసుకుని పాడుతూ ఆ పాటకు అనుగుణంగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తారు.
పాటకు అనుగుణంగా తప్పెట్లను వాయిస్తుంటారు.
ఈ వాయిద్యాల్ని, గుండెమీద పెట్టుకుని వాయించడం కారణంగా దానికి తప్పెట ‘గుండు’ అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది.
కోలాటం : గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నిత్యకృత్యాలలోని శ్రమను మరచిపోయేందుకు ఉపయోగించే కళారూపం కోలాటం. కోలాటం ఆటలో కళాకారులు రెండు చేతులలో లలు ధరించి వాటిని తాడిస్తూ కోలాటం ఆడుతారు.
AP 5TH CLASS TELUGU 2021 5th Lesson తోలు బొమ్మలాట
ఇందులో ఏకకోలాటం, జంట కోలాటం, జడ కోలాటం కోలాటం, పురుషుల కోలాటం
లాంటివి ఎన్నో ఉన్నాయి.
కోలాటం నృత్యంలో సుమారు 16 మంది నుంచి 40 మంది వరకు పాల్గొనవచ్చు.
AP 5TH CLASS TELUGU 2021 5th Lesson తోలు బొమ్మలాట
అర్థాలు
ప్రాచీన = పాత, పురాతన
ప్రాముఖ్యం = ప్రాధాన్యం
ఆమడ = ఎనిమిది మైళ్ళ దూరం
నానుడి = వాడుకగా అనే మాట, సామెత
తర్ఫీదు= శిక్షణ, అభ్యాసం
రక్తి కట్టడం = అలరించడం
శ్రుత పాండిత్యం = వినడం ద్వారా నేర్చుకోవడం
చమత్కారం = నేర్పు
పారాయణం = శ్రద్ధగా చదవడం
AP 5TH CLASS TELUGU 2021 5th Lesson తోలు బొమ్మలాట
సామెతలు
“తొంభై ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి”
అరునెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట
రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు
ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు
కాకి పిల్ల కాకికి ముద్దు
మొక్కై వంగనిది మానైవంగునా
అదుగో పులి అంటే,ఇదిగోతోక అన్నట్లు
ఇంట్లో ఈగల మోత,బయట పల్లకి మోత
నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది
విద్య వలనను వినయంబు, వినయమునను
ఐదయు పాత్రత, పాత్రత వలన ధనము,
ధనము వలనను ధర్మంబు, దాని వలన
బహిళా ముష్కిడ సుఖంబు లందు నరుడు. – భర్తృహరి
AP 5TH CLASS TELUGU 2021 5th Lesson తోలు బొమ్మలాట
కూచిపూడి నృత్యం-ఒక సంప్రదాయ కళ
కూచిపూడి నృత్యం తెలుగువారి ప్రత్యేక నృత్యరీతి. ఇది ఆంధ్రరాష్ట్రంలో కృష్ణాజిల్లాలోని దివిసీమలో కూచిపూడి’ అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్భవించిన కళారూపం.
ఈ ఊరి పేరుతోనే ఇది ప్రసిద్ధమైంది.
సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు అంటారు. ఆయన నాడు ప్రచారంలో ఉన్న యక్షగాన కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్య ప్రక్రియను అభివృద్ధి చేశాడు.
ఈయన రచించిన నాట్య నాటకం ‘భామా కలాపం’.
తెలుగు ఇది మొట్టమొదటి నృత్య నాటకం. కూచిపూడి నాట్యకళాకారులు విస్తృతంగా నాటకమిది.
AP 5TH CLASS TELUGU 2021 5th Lesson తోలు బొమ్మలాట
నాట్యం అభినయ ప్రధానం. అభినయం నాలుగు రకాలు . అవయవాల కదలికతో భావవ్యక్తీకరణ ఆంగికాభినయం. భాష వ్యక్తీకరణ వాచితాభినయం. వేషం ద్వారా భావవ్యక్తీకరణ ఆహార్యాన్ని శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావవ్యక్తీకరణ సాత్వికాభినయం.
AP 5TH CLASS TELUGU 2021 5th Lesson తోలు బొమ్మలాట
కూచిపూడి కళాకారులు ‘నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వేస్తారు. వాళ్లు వేసే వేషాల్లో ప్రధానమైనది అర్ధనారీశ్వరవేషం. అర్ధనారీశ్వర వేషంలో కుడి వైపు పురుషుడు, ఎడమవైపు స్త్రీ ఉంటారు. ఈ రెండు వేషాలను పై నుండి క్రింది వరకు ఒక తెర ఉంటుంది.
మాట్లాడేటప్పుడు రెండోవైపును తెర కప్పుతుంది.
AP 5TH CLASS TELUGU 2021 5th Lesson తోలు బొమ్మలాట
కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళా’ అని కూడా అంటారు. వీటిల్లో స్త్రీ పురుష పాత్రలు రెండూ ఉంటాయి. కాని ఇటీవలి వరకు స్త్రీ పాత్రను కూడా పురుషులే ధరించేవారు. ఇప్పుడు స్త్రీలు కూడా ధరిస్తున్నారు.
కీ.శే. భాగవతుల రామయ్య, హరిమాధవయ్య, చింతా వెంకట రామయ్య, తాడేపల్లి పేరయ్య, భాగవతుల విస్సయ్య, వెంపటి వెంకట నారాయణ, దర్భా వెంకటేశ్వర్లు, వేదాంతం పార్వతీశం, వేదాంతం వెంకటాచలపతి, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రాఘవయ్య, చింతా కృష్ణమూర్తి, వేణుగోపాలకృష్ణశర్మ, వేదాంతం రత్తయ్యశర్మ, వేదాంతం సీతారామశాస్త్రి మొదలయినవారు కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు.
AP 5TH CLASS TELUGU 2021 5th Lesson తోలు బొమ్మలాట
For more
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
0 Comments